జేఈఈ మెయిన్స్‌లో ‘ప్రైవేట్’ సత్తా
జిల్లాలోని పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబరిచారు. ఉత్తమ పర్సంటైల్‌తో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికై న విద్యార్థులను ఆయా కళాశాలల యాజమాన్యాలు అభినందించాయి. – ఖమ్మం సహకారనగర్
ఉత్తమ పర్సంటైల్‌తో అడ్వాన్స్‌డ్‌కు అర్హత
●ర్యాంకుల్లో అగ్రగామిగా శ్రీచైతన్య
శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో అగ్రగామి ర్యాంకులు సాధించారని చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. హెచ్.జశ్వంత్‌రామ్ 27వ ర్యాంక్, ఎల్.ప్రసాద్ 41, ఏ.శృతి 45, వి.కుషాల్ 100, ఐ.అను 133, బి.సిద్ధార్థ్ 258, బి.అఖిల్ 513, పి.సాయికుమార్ 579, జి.రాహుల్ 714, వి.ప్రణతి 816, ఎస్‌వీ.వీరబ్రహ్మం 833, జి.హరీష్ 841, వై.జగదీష్ 920, ఏ.గోవర్దన్ 1,083, ఎం.ఆకాష్ 1,326, టి.జీవన్ 1,344, ఎల్.తరుణ్ 1,350, డి.అరుణ్ 1,398, బి.వెన్నెల 1,460 ర్యాంక్ సాధించగా వారిని అభినందించారు. అకడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం సీహెచ్.చేతన్ మాధూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్‌ఆర్‌ఎస్‌డీ.వర్మ, డీన్ జె.కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
●ఎస్‌ఆర్ విద్యార్థులకు ర్యాంక్‌లు
ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించారని చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. తమ విద్యార్థుల్లో వినోద్ 246వ ర్యాంక్, వెంకట్‌చరణ్ 1,047, ఆకాష్ 1,813, పవన్‌కుమార్ 1,185, సాయిపవన్ 3,248,అఖిల 3,828, శివసాయి 4,721, సాయిచరణ్ 6,200, భరత్ 6,839, వాసు 6,876, శ్రీలేఖ 7,505, శశాంక్ 8,151, రవితేజ 8,387, తీర్ధన 9,434, నవీన్‌కుమార్ 9,698, మోహిత్ 9,810, సంతోష్ 9,972 ర్యాంక్ సాధించారన్నారు. విద్యార్థులను చైర్మన్‌తో డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, సీఈఓ సురేందర్‌రెడ్డి. డీజీఎం గోవర్దన్‌రెడ్డి, జోనల్ ఇన్‌చార్జ్ విజయభాస్కర్‌రెడ్డి, డీన్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు అశోక్, శ్రీనివాస్, సుధాకర్, బ్రహ్మం అభినందించారు.
●హార్వెస్ట్‌దే అగ్రస్థానం
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో అగ్రస్థానంలో నిలిచారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి తెలిపారు. విద్యార్థులను అభినందించిన వారు వివరాలు వెల్లడించారు. బి.సాయిచరణ్ 17వ ర్యాంక్, బి.సిద్ధార్థ్ 297. ఎన్.రాఘవేంద్ర నవనీత్ 2,704, డి.శ్రీనివాస్ గౌతమ్‌రెడ్డి 1,046, ఎం.నాగయశ్వంత్ 1,458వ ర్యాంక్, మరో 28మంది 10వేల లోపు ర్యాంకులు సాధించగా 40శాతం మంది అడ్వాన్స్‌కు అర్హత సాధించారన్నారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
●న్యూవిజన్ ప్రభంజనం
జేఈఈ మెయిన్స్‌ల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్‌జీకే.ప్రసాద్ తెలిపారు. అజ్మీరా రోషిక్ మణిదీప్ 5వ ర్యాంక్, బి.వేణు 74, బి.పీయుష్‌వర్ధన్ రాథోడ్ 231, బి.చరణ్ 472, స్వర్ణ మనస్విక్ 523, ఆర్.కౌశిక్ 623, సీహెచ్.సాయికృష్ణ 950, జి.చరణ్‌తేజ్ నాయక్ 1,099, జి.కార్తీక్‌సాయి 1,209, ఆర్.షణ్ముఖప్రియ 1210, పి.సాంచో 1232, పి.యశస్విని 1,423, సిహెచ్.శ్రీహాస్ 1,562. పి.రోహిత్ 1,698, కె.మధుర హాసిని 1,765, బి.వంశీ 2,157, బి.యశ్వంత్ 2,206, టి.మోహన్‌రెడ్డి 2,207, బి.శివనాగచైతన్య 2,281, వి.ఆశిష్ 2,489, ఎం.చరణ్‌వెంకట్ 2,518, బి.సిద్ధార్థ్ 2,660, బృహత్‌సేన 2,737, బి.వివేక్‌రామ్ 3,038, ఆర్.గుణదీప్ 3,232, పి.చేతన్‌చంద్ర 3,455, టి.బ్రహ్మిణి 3,571, సీహెచ్.శ్రీరామ్ 3,685, పి.ఠాగూర్ 3,694, ఏ.సేవానాథ్ 3,909, ఎం.విశ్వక్ 4,724, ఎన్.చరత్‌బాలనందన్ 4,905 ర్యాంక్ సాధించగా, ఓపెన్ కేటగిరీలో అజ్మీరా రోశిక్ మణిదీప్ 1,765 ర్యాంక్, పేరాల ప్రణవ్ 1,784వ ర్యాంక్‌లు సాధించారన్నారు. ఈసందర్భంగా విద్యార్థులను చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు సీహెచ్.గోపీచంద్, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్.కార్తీక్, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు అభినందించారు.
జేఈఈ మెయిన్స్‌లో ‘ప్రైవేట్’ సత్తా
జేఈఈ మెయిన్స్‌లో ‘ప్రైవేట్’ సత్తా
జేఈఈ మెయిన్స్‌లో ‘ప్రైవేట్’ సత్తా
జేఈఈ మెయిన్స్‌లో ‘ప్రైవేట్’ సత్తా


