డోర్నకల్/కేసముద్రం: సాక్షి ఆధ్వర్యంలో నేడు (బుధ వారం)డోర్నకల్ మున్సిప ల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కేసముద్రం మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణిలతో వేర్వేరుగా ‘ఫోన్‌ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, కుక్కలు, కోతుల బెడద తదితర సమస్యలపై ఫోన్‌చేసి కమిషనర్లతో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సమస్యలను ఈ కింద ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలి.
నేడు కమిషనర్లతో ఫోన్ ఇన్
నేడు కమిషనర్లతో ఫోన్ ఇన్


