మైనార్టీల సంక్షేమానికి కృషి
మహబూబాబాద్ రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి అ న్నారు. రంజాన్ ఉపవాస దీక్షల్లో భాగంగా ప్రభు త్వ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహబూబి యా మసీదు వద్ద శనివారం ఇఫ్తార్ విందు ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఆచరించే ప్రార్థనలు, ఉపవా సం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, మహమ్మద్ సయీద్ అహ్మద్ రిజ్వి, ఖలీల్, రఫీ, ఆసిఫ్, ప్రకాష్ రెడ్డి, రమేశ్ చందర్ రెడ్డి, అసద్ అలీఖాన్, నయిం, సర్వర్, నాసర్, ముస్లింలు పాల్గొన్నారు.
ఎంపీ పోరిక బలరాంనాయక్,
ఎమ్మెల్యే మురళీనాయక్


