కార్డుల జారీకి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కార్డుల జారీకి ఏర్పాట్లు

Published Sat, Apr 26 2025 12:18 AM | Last Updated on Sat, Apr 26 2025 12:18 AM

కార్డుల జారీకి ఏర్పాట్లు

కార్డుల జారీకి ఏర్పాట్లు

రైతులకు ఈ– ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ప్రత్యేక కార్డుల జారీకి ఏఈఓలకు శిక్షణ ఇచ్చాం. ఈ కార్డులు పొందేందుకు రైతులు ఆధార్‌, పట్టాదారు పాస్‌ పుస్తకంతో తమ పరిధిలోని ఏఈఓలను సంప్రదించాలి. మీ–సేవ కేంద్రంలోనూ వివరాలను నమోదు చేసుకోవచ్చు. కార్డుల జారీకి సంబంధించి యాప్‌ కూడా సిద్ధంగా ఉంది. రైతుల వివరాలను డిజిటలైజ్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. పట్టా పాస్‌ పుస్తకాలు ఉన్న రైతులు ఈ–ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డులు పొందాలి. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటేష్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement