సితారే జమీన్ పర్‌ పూర్తి | Aamir Khan eyeing christmas release for Sitaare Zameen Par | Sakshi
Sakshi News home page

సితారే జమీన్ పర్‌ పూర్తి

Published Mon, Jun 17 2024 3:12 AM | Last Updated on Mon, Jun 17 2024 3:15 AM

Aamir Khan eyeing christmas release for Sitaare Zameen Par

ఆమీర్‌ఖాన్  హీరోగా నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘సితారే జమీన్  పర్‌’. జెనీలియా హీరోయిన్ గా నటించారు. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు ఆర్‌ఎస్‌ ప్రసన్న.

అంతేకాదు.. ‘సితారే జమీన్  పర్‌’ సినిమాని ఈ డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్‌. ఆమీర్‌ఖాన్  నటించిన ‘తారే జమీన్  పర్‌’ (2007) సినిమాకు సీక్వెల్‌గా ‘సితారే జమీన్  పర్‌’ తెరకెక్కుతోందట. ఆ సినిమాలో ఓ బాలుడిలో స్ఫూర్తి నింపే పాత్ర చేశారు ఆమీర్‌ఖాన్ . అయితే ‘సితారే జమీన్  పర్‌’ లో ఆమీర్‌ఖాన్  పాత్రను పిల్లలే మోటివేట్‌ చేస్తారని, ఇదే ఈ సినిమా బేసిక్‌ స్టోరీ అనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement