నేటి విద్యార్థులే రేపటి స్టార్స్‌: నటుడు | Actor Aari Arjuna Trains Students In Acting | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నటనలో శిక్షణ ఇచ్చిన నటుడు

Published Fri, Aug 6 2021 2:22 PM | Last Updated on Fri, Aug 6 2021 2:39 PM

Actor Aari Arjuna Trains Students In Acting - Sakshi

నేటి విద్యార్థులే రేపటి స్టార్స్‌ అని నటుడు ఆరిఅర్జున్‌ పేర్కొన్నారు. ఈయన చెన్నైలోని ప్రసాద్‌ ఫిలిం అండ్‌ టీవీ అకాడమీ విద్యార్థులకు నటనలో శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్‌ ఫిలిం టీవీ అకాడమీ ఈ ఏడాది నటన శిక్షణ తరగతులను ప్రారంభించిందన్నారు. ఈ ఏడాది విద్యార్థులే రేపు వెలిగిపోయే స్టార్స్‌ అని పేర్కొన్నారు. 'తాను ఇనిదు ఇనిదు' చిత్రంతో విద్యార్థులకు గతంలో శిక్షణను ఇవ్వడం ప్రారంభించానన్నారు. ఈ అకాడమీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణాకారుడి బాధ్యతలు నిర్వహించడం మరువలేని అనుభవంగా గుర్తుండిపోతుందని ఆరిఅర్జున్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement