సంక్రాంతి కానుకగా జగనన్న సాంగ్‌.. సోషల్ మీడియాలో ట్రెండింగ్! | AP CM Jagan Mohan Reddy New Song Trending In Social Media | Sakshi
Sakshi News home page

Jagananna Agenda Song: సంక్రాంతి కానుకగా జగనన్న సాంగ్‌.. సోషల్ మీడియాలో ట్రెండింగ్!

Published Mon, Jan 15 2024 7:30 AM | Last Updated on Mon, Jan 15 2024 11:56 AM

AP CM Jagan Mohan Reddy New Song Trending In Social Media - Sakshi

సంక్రాంతి కానుకగా ఏపీ సీఎం జగన్‌ మోహన్ ‍రెడ్డిపై కొత్త సాంగ్‌ రిలీజైంది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పల్లెలతో పాటు ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, నేరవేర్చిన హామీలను చూపిస్తూ ఈ సాంగ్‌ను రూపొందించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా రూపొందించిన ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మీరు కూడా జగనన్న కొత్త సాంగ్‌ను చూసేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement