డప్పుకొట్టి చెప్పుకోనా...  | Bhoothaddam Bhaskar Narayana movie release on march 31st | Sakshi
Sakshi News home page

డప్పుకొట్టి చెప్పుకోనా... 

Published Wed, Mar 1 2023 1:20 AM | Last Updated on Wed, Mar 1 2023 1:20 AM

Bhoothaddam Bhaskar Narayana movie release on march 31st - Sakshi

శివ కందుకూరి, రాశీ సింగ్‌ జంటగా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం నుంచి ‘డప్పుకొట్టి చెప్పుకోనా..’ అనే పాటను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. విజయ్‌ బుల్గానిన్‌ స్వరపరచిన ఈ పా టకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనురాగ్‌ కులకర్ణి పా డారు. ‘‘ఇందులో శివ డిటెక్టివ్‌గా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పా కాల, విజయ్‌ బుల్గానిన్, కెమెరా: గౌతమ్‌ జి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement