సీ ఫుడ్‌.. మై డైట్ అంటున్న బిగ్‌బాస్‌ బ్యూటీ దివి | Bigg Boss Fame Divi Says Seafood Is My Favorite Food | Sakshi
Sakshi News home page

సీ ఫుడ్‌.. మై డైట్ అంటున్న బిగ్‌బాస్‌ బ్యూటీ దివి‌

Published Wed, Mar 24 2021 7:45 PM | Last Updated on Wed, Mar 24 2021 8:49 PM

Bigg Boss Fame Divi Says  Seafood Is My Favorite Food - Sakshi

అధికంగా ప్రోటీన్లను అందించే సీఫుడ్‌ అంటే తనకెంతో ఇష్టమని సినీనటీ, బిగ్‌బాస్‌ ఫేం ‘దివి’ తెలిపింది. పోషక విలువలు కలిగిన మంసాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని ప్రొటీన్స్‌ మార్ట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా దివి నియమితులైంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వీలైనంత వరకు తన ఫుడ్ డైట్‌లో సీ ఫుడ్‌ ఉండేలా చూసుకుంటానని, ప్రస్తుతం యాంత్రిక జీవితంలో ఇలాంటి ఫుడ్‌ అవసరమన్నారు. అనంతరం నిర్వాహకులు విజయ్‌ మాట్లాడుతూ.. సీఫుడ్‌ అందిచండంలో మాకెంతో ప్రత్యేకత ఉందని, ఆంధ్రా, తెలంగాణలో తర్వరలో 100 ప్రోటీన్స్‌ మార్ట్‌లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 


చదవండి:
డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సంజన రహస్య పెళ్లి..ఫోటో వైరల్‌
అవసరాల శ్రీనివాస్‌ నిజ స్వరూపం బయటపెట్టిన కోడైరెక్టర్!‌‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement