-
Bigg Boss Divi HD Photos: ది డెకోవాల్స్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన దివి వైద్య (ఫొటోలు)
-
కాలేజీ అమ్మాయిలా లంబసింగి హీరోయిన్ దివి.. ఫోటోలు
-
రెండు వారాల్లోనే ఓటీటీలోకి 'బిగ్ బాస్' బ్యూటీ సినిమా.. అధికారిక ప్రకటన
బిగ్‌బాస్ ఫేం దివి హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘లంబసింగి’.‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మించాడు. ఈ మూవీ ద్వారా భరత్ రాజ్ హీరోగా పరిచయం అయ్యాడు. మార్చి 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంతమేరకు మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలోకి విడుదల కానుంది. ఈమేరకు హాట్‌స్టార్ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. పోలీసు-నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే ‘లంబసింగి’. హరిత అనే పాత్రలో హీరోయిన్ దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. అంతలా మెప్పించిన లంబసింగి చిత్రం ఏప్రిల్ 2 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా విడుదలైన రెండు వారాలకే ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా దివికి మంచి గుర్తింపు వచ్చింది.నాలుగో సీజన్లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే చిరంజీవి ఆచార్య చిత్రంలో నటించిన దివి పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటించిన విషయం తెలిసిందే. -
ఆ బాధ నాకు తెలుసు.. అందుకే 'లంబసింగి' నిర్మించా: డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ
కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మార్చి 15న విడుదలైన సినిమా 'లంబసింగి'. 'బిగ్‌బాస్' ఫేమ్ దివి హీరోయిన్. భారత్ రాజ్ హీరో. 'బంగార్రాజు' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నిర్మించగా, నవీన్ గాంధీ దర్శకత్వం వహించాడు. హైదరాబాద్‌లో ఆదివారం ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. (ఇదీ చదవండి: కాస్ట్లీ నెక్లెస్‌తో సెన్సేషనల్ హీరోయిన్.. రేటు ఎంతో తెలుసా?) టాలెంట్ ఉన్నాసరే అవకాశాలు లేక చాలామంది ఉంటారు, నేను కూడా అలా ఛాన్సులు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అందుకే నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టా. దివి లాంటి చాలామంది తెలుగమ్మాయిలు ఉన్నారు అందరికి అవకాశాలు రావాలి. ఈ సినిమాని అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నా అని కల్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు. కళ్యాణ్ కృష్ణ.. ఒక తెలుగు అమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకోవడం నాకు చాలా ఆనందమేసింది. ఈ ఛాన్స్ ఇచ్చిన ఆయనకు స్పెషల్ థాంక్స్. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి, గుర్తించండి, మేము కూడా కష్టపడతాము అని దివి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సౌత్ సినిమాలపై కంగన ఇంట్రెస్ట్.. అదే కారణమా?) -
Divi Vadthya: చీరలో చూడముచ్చటగా ‘బిగ్‌బాస్’ దివి క్యూట్‌నెస్ (ఫొటోలు)
-
రవితేజ సినిమాలో చాన్స్.. రాత్రికి రాత్రే మార్చేశారు: హీరోయిన్ దివి
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగంలో రాణించాలంటే చాలా కష్టపడాలి. మనలో ఉన్న టాలెంట్‌ని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. అందం, అభినయం అన్నీ ఉన్నా.. నటించే అవకాశం రాక వెనుదిరిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఒక సినిమాలో నటించే అవకాశం అంత ఈజీగా రాదు. వారసత్వాన్ని పక్కన పెడితే బయట నుంచి వచ్చే వాళ్లు తొలి సినిమా కోసం ఓ మినీ యుద్ధమే చేస్తారు. నటి దివి కూడా సినిమా చాన్స్‌ల కోసం పెద్ద యుద్దమే చేసిందట. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టు తిరిగి తిరిగి అలిసిపోయిన సందర్భాలు ఉన్నాయట. ఒకనొక సందర్భంలో రవితేజ సరసన నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందంట. బిగ్‌బాస్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటి..తాజాగా లంబసింగి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 15న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన సినిమా కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. మోడలింగ్ నుంచి వచ్చిన నేను సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను. చాలా ఆఫీసుల చుట్టు తిరిగాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. చాలా మంది రిజెక్ట్ చేశారు. కొంతమంది ఫోన్ చేస్తామని చెప్పి..మళ్లీ టచ్‌లోకి కూడా రాలేదు. మరికొంతమంది మొహం మీదే తిరస్కరించారు. సన్నగా ఉన్నానని ఒకరు .. లావుగా ఉన్నావంటూ మరొకరు రిజెక్ట్ చేసేవారు. ఆ సమయంలో చాలా బాధపడేదాన్ని. బాత్రూమ్లో షవర్ పెట్టుకొని, నోరు మూసుకొని ఎన్నోసార్లు ఏడ్చాను. బెడ్‌పై దిండు కవర్ చేసుకొని వెక్కివెక్కి ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాన్స్‌ల కోసం ఓ పాటలో నటిస్తే..డాన్స్ సరిగా చేయలేదని ట్రోల్ చేశారు. ఇంకా ఘోరం ఏంటంటే.. ఓ సినిమాలో సెలెక్ట్ చేసి.. రాత్రికి రాత్రే మార్చేశారు. అది రవితేజ గారి సినిమా. అందులో రవితేజ పక్కన లీడ్ రోల్. ఐదు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుండగా రాత్రికి రాత్రే నన్ను మార్చేశారు. -
లంబసింగి ట్రైలర్.. కట్టిపడేసిన దివి!
వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడు ఆ ఊరిలో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది. ‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన "నచ్చేసిందే... డోలారే... వయ్యారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. లేటెస్ట్గా లంబసింగి ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాలా అనిపించింది. ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారు. దివికి, అలాగే భరత్ రాజ్‌కు ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అన్నారు. చదవండి: అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న ఉపాసన! -
‘బిగ్‌బాస్’ ఫేం దివి హీరోయిన్గా ‘లంబసింగి’, రిలీజ్ ఎప్పుడంటే?
బిగ్‌బాస్ ఫేం దివి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ‘లంబసింగి’.‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ మూవీ ద్వారా భరత్ రాజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుండి వయ్యారి గోదారి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జవేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. డిఫరెంట్ మెలోడీ గా సాగే ఈ సోంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా లంబసింగి సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. -
పెళ్లి చేసుకుందామనుకున్నాం.. కానీ అలా జరగడంతో బ్రేకప్: దివి
తెలుగు రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ షో క్రేజ్ డిఫరెంట్. ఎందుకంటే పాజిటివో నెగిటివో గానీ ఈ షో ద్వారా చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు. అలా నాలుగో సీజన్లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ఎందుకంటే ఈ ప్రేమకథలో అంత ట్రాజెడీ ఉంది మరి! (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) 'బీటెక్ చదివే రోజుల్లోనే మేం ప్రేమించుకున్నాం. ఎంటెక్ వరకు ఇద్దరం రిలేషన్లో ఉన్నాం. పెద్దలతో మాట్లాడిన తర్వాత పెళ్లికి కూడా అంగీకరించారు. ముహూర్తం కూడా పెట్టుకున్నాం. కానీ ఇంతలోనే అతడి తమ్ముడి.. అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. అయితే నా బాయ్ ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు నా కళ్ల ముందే చనిపోయాడు. ఎందుకంటే అతడి చివరి రోజుల్లో నేను దగ్గరే ఉన్నా. అలానే చనిపోయిన తర్వాత వాళ్ల ఇంటి దగ్గర చివరి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యే వరకు నా బాయ్ ఫ్రెండ్‌కి తోడుగా ఉన్నాను' 'ఈ సంఘటన జరిగిన తర్వాత అతడు సొంతూరిలోనే తల్లదండ్రులకు తోడుగా ఉండిపోయాడు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండాల్సి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. అయితే తనతో పాటు నన్ను కూడా ఊరికి తీసుకెళ్లపోతే నా కెరీర్ నాశనమవుతుందని అనుకున్నాడు. ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. ఒకవేళ ఇది ముందే తెలుసుంటే అతడితో పాటు నేను వాళ్ల ఊరికి వెళ్లిపోయేదాన్నేమో' అని దివి తన ట్రాజెడీ ప్రేమకథ గురించి బయటపెట్టింది. (ఇదీ చదవండి: బాత్రూమ్లో కాలుజారి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి) -
కళ్లతోనే మాయ చేస్తున్న దివి.. బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్స్! (ఫోటోలు)
-
Divi Vadthya Diwali Celebrations: దీపావళి సెలబ్రేషన్స్.. చీరకట్టులో మైమరిపిస్తోన్న దివి (ఫొటోలు)
-
Divi Vadthya: గ్లామర్ లుక్స్ తో అందాల డోస్ పెంచిన బిగ్ బాస్ బ్యూటీ దివి..
-
లూజ్ షర్ట్‌లో యాంకర్ రష్మీ.. లుక్ మార్చిన దివి!
లూజ్ వైట్ షర్టుతో రష్మీ పోజులు ఎల్లో డ్రస్‌లో ఎద అందాలతో నేహా శర్మ సోఫాపై పడుకుని స్టిల్స్ ఇస్తున్న రాశీఖన్నా 'పెదకాపు' బ్యూటీ ప్రగతి పిచ్చెక్కించే పిక్స్ టైట్ ఔట్ఫిట్లో క్యూట్‌గా లక్ష్మీ రాయ్ విచిత్రమైన డ్రస్‌లో హీరోయిన్ ప్రియా వారియర్ కలర్ ఫుల్ కోటులో ప్రియమణి వావ్ అనేలా హాట్‌లుక్‌తో హీట్ పెంచేస్తున్న బిగ్‌బాస్ దివి సిల్క్ డ్రస్సులో సెగల రేపుతున్న రీతూ చౌదరి View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragati Srivastava (@awwwrat) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
అందాలు ఆరబోస్తున్న హైదరాబాదీ బ్యూటీ దివి వైద్యా (ఫొటోలు)
-
ఆరెంజ్ డ్రెస్‌లో కృతి శెట్టి పోజులు.. దివి హాట్ లుక్స్!
►ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నశోభిత ►ఆరెంజ్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న కృతి శెట్టి ►అవార్డ్స్ ఫంక్షన్లో మెరిసిన భూమి ఫడ్నేకర్ ►హీరోయిన్ దివి హాట్ ఫోజులు View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
మాల్దీవుల్లో రకుల్ రచ్చ..చీరలో అనసూయ హొయలు
మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న దివి చీరలో అనసూయ అందాల ప్రదర్శన సంప్రదాయ దుస్తుల్లో ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది జబర్దస్త్ ఫేం వర్ష . View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
Divi Vadthya Photos: దివి నుంచి దిగివచ్చిన బ్యూటీ!
దివి నుంచి దిగివచ్చిన బ్యూటీ! -
Divi Vadthya Latest Photos: కళ్లతోనే మాయ చేస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్ బాస్ బ్యూటీ దివి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4తో ఫేమస్ అయిన దివి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న సొట్ట బుగ్గల సుందరి సినిమాల్లోనూ నటిస్తోన్న భామ తక్కువ కాలంలోనే క్రేజ్‌ను సంపాదించుకుంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటోంది ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తోన్న `భోళాశంకర్` సినిమాలో నటిస్తోంది హైదరాబాద్‌లో జన్మించిన ముద్దుగుమ్మ 2019లో “మహర్షి” సినిమాలోనూ నటించింది సందీప్ కిషన్ “A1 ఎక్స్‌ప్రెస్” లో ముఖ్యమైన పాత్ర పోషించింది తన ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న దివి -
కొంపల్లిలో ఇండో అరబిక్ రెస్టారెంట్ ప్రారంభించిన సినీ నటి దివి (ఫొటోలు)
-
మండీ బిర్యానీ..కెబాబ్స్ అంటే ఇష్టం : దివి
బిగ్‌బాస్ షోతో బాగా పాపులర్ అయింది దివి. అంతకు ముందు మహేశ్ బాబు ‘మహర్షి’ చిత్రంలో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ షో తర్వాత దివి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి ఆమె అందం గురించి పొగడడంతో పాటు తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడంతో దివి పేరు తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయింది. ఇక బిగ్‌బాస్ తర్వాత కరీర్ పరంగా దివి ఫుల్ బిజీ అయింది. ఒకవైపు వరుస సినిమాలు..మరోవైపు షాపు ఓపెనింగ్స్, యాడ్స్ అంటూ బిజీ బిజీగా గడుపుతుంది. తాజాగా ఈ బ్యూటీ హైదరాబాద్‌లోని కోంపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బార్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చికెన్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. మండీ బిర్యానీ..కెబాబ్స్ ను రుచిచూడకుండా ఉండలేనన్నారమే. ‘హైదరాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేది నోరూరించే రుచికరమైన వంటకాలు. దేశం లోని ఈశాన్య రాష్ట్రాల రుచికర వంటలు, ఇందుకు తగ్గా ఆహ్లాదకర వాతావరణం.. ఇండో అరబిక్ రెస్టారెంట్ మన హైదరాబాద్ కు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. -
బిగ్‌బాస్ దివి ఏం చదువుకుందో తెలుసా? తొలి సినిమా మహేశ్‌తోనే
అవకాశం.. అదృష్టం కలసిరావడమే సక్సెస్! ఆ కోవలోని నటే దివి వైద్య. ముందు బుల్లితెర అవకాశాన్ని వినియోగించుకుంది, ఇప్పుడు వరుస సినిమాలు, సిరీస్‌ల చాన్స్లనూ అందుకుంటోంది. దివి వాళ్లమ్మ, అన్నయ్య ఇద్దరూ డాక్టర్సే. తనేమో ఎమ్‌టెక్ పూర్తి చేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. మోడలింగ్ చేస్తూనే పాకెట్ మనీ సంపాదించుకునేది. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్యాషన్. అందుకే నటించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టలేదు. మొదటిసారి ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబుతో ఓ సన్నివేశంలో కనిపించింది. తర్వాత పలు సినిమాలు, కవర్ సాంగ్స్ చేసింది కానీ, అంతగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ సీజన్–4లో పాల్గొనే అవకాశం రావడంతో ఆమె దశ తిరిగింది. తనదైన ఆట తీరు, ముక్కుసూటితనంతో అందరినీ ఆకట్టుకుంది. ఫినాలేకు అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన సినిమాలో ఆఫర్ ఇస్తానని మాట ఇవ్వటంతో గాడ్‌ఫాదర్‌తో పాటు వరుస సినిమా ఆఫర్లలనూ అందుకుంటోంది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ చాన్స్‌నే కొట్టేసింది. ఆ సినిమా పేరు ‘లంబసింగి’. ప్రస్తుతం ‘జీ5’లో స్ట్రీమ్ అవుతున్న ‘మా నీళ్ల ట్యాంక్’, ‘ఏటీఎమ్’ సిరీస్‌లతో అలరిస్తోంది. -
పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న దివి వైద్య (ఫొటోలు)
-
చూపులతోనే చంపేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ దివి (ఫొటోలు)
-
పంజాగుట్టలోని ఓ జ్యువెలరీ ప్రారంభోత్సవంలో బిగ్బాస్ఫేమ్ దివి సందడి (ఫోటోలు)
-
కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన బిగ్‌బాస్ దివి..
బిగ్‌బాస్ బ్యూటీ దివి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్‌బాస్ సీజన్ 4లో హౌజ్‌లో అడుగుపెట్టిన ఆమె తనదైన ఆట తీరు, ముక్కుసూటి తనంతో అందరిని ఆకట్టుకుంది. ఉన్నది కొద్ది రోజులైన హౌజ్‌లో తనదైన మార్క్ వేసుకుంది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక దివి వరుస సినిమా ఆఫర్లు అందుకుంటుంది. హీరోయిన్గా ప్రస్తుతం ఆమె ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ 4 సీజన్ ఫినాలేకు అతిథిగా వచ్చిన చిరు.. దివికి తన సినిమాల్లో ఆఫర్ ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నయన్ సరోగసీ వివాదం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం? చెప్పినట్టుగానే దివికి గాడ్‌ఫాదర్‌లో ఓ కీ రోల్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు చిరు. ఇందులో దివి రేణుకగా నటించి మెప్పించింది. ఈ మూవీ ఇప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్‌లో చానల్‌తో దివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు కాస్టింగ్ కౌచ్‌పై ప్రశ్న ఎదురైంది. మోడల్‌గా ఎప్పుడో కెరీర్ మొదలు పెట్టిన మీరు ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయ్యారని, ఈ ప్రయాణంలో ఎప్పుడైన కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నారా? అని యాంకర్ ప్రశ్నించారు. చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! వరుడు అతడేనా? దీనిపై దివి స్పందిస్తూ.. ‘ఇప్పటివరకు నేను కాస్టింగ్ కౌచ్‌ను ఫేస్ చేయలేదు. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా నాకు వచ్చిన అవకాశాలను చేస్తూ వచ్చాను. అందుకే అలాంటి సమస్యలు నాదాకా రాలేదనుకుంటా. మన ప్రవర్తన బట్టి ఎదుటివారు ప్రవర్తిస్తుంటారు. వారెవరికీ నా గురించి కానీ, నాతో మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వలేదు. అయితే ఇద్దరు(ఒక అమ్మాయి-అబ్బాయి) ఒకరినొకరు ఇష్టపడి కమిట్ అవ్వడంలో అభ్యంతరం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతోంది” అని చెప్పుకొచ్చింది దివి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వారణాసి.. రాజకీయ చరిత్ర ఇదే!
ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
Love Marriage: లేటు వయసులో ఘాటు ప్రేమ
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!
కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూత
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా
- పదేళ్ల తర్వాత.. చాట్‌జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement