Big Boss Fame Divi Vadthya’s Cab stories Gets A Release Date On OTT - Sakshi
Sakshi News home page

‘బిగ్‌బాస్‌–4’ ఫేమ్‌ దివీ విద్య లీడ్‌ రోల్‌లో ‘క్యాబ్‌ స్టోరీస్‌’

Published Wed, May 19 2021 4:20 AM | Last Updated on Wed, May 19 2021 9:00 AM

Bigg Boss Divis Cab Stories To Hit Spark OTT Soon - Sakshi

తెలుగు ‘బిగ్‌బాస్‌–4’ ఫేమ్‌ దివీ విద్య లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘క్యాబ్‌ స్టోరీస్‌’. కేవీఎన్‌ రాజేష్‌ దర్శకత్వం వహించారు. ‘గాలి సంపత్‌’ చిత్రనిర్మాత ఎస్‌. కృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న ‘స్పార్క్‌’ ఓటీటీలో ప్రీమియర్‌ కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సరికొత్త కాన్సెప్ట్‌తో అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. సాయి కార్తీక్‌ చక్కని సంగీతం అందించారు. గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహన్, సిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన మా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement