సాయికృష్ణ కేసులో కీలక మలుపు | ACP Daiva Prasad Questions Task Force ACP Lata Kumari | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసులో కీలక మలుపు

Jun 19 2026 4:55 PM | Updated on Jun 19 2026 6:16 PM

ACP Daiva Prasad Questions Task Force ACP Lata Kumari

సాక్షి,విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతన్ని విచారించారు.

 ఈ విచారణపై సమాచారం తెలుసుకున్న కేసు దర్యాప్తు అధికారి, ఏసీపీ దైవప్రసాద్... కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ లతాకుమారిని పిలిపించుకున్నారు. ప్రస్తుతం కృష్ణలంక స్టేషన్‌లో ఏసీపీ దైవప్రసాద్‌తో పాటు ఆయన నేతృత్వంలోని ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐల బృందం లతాకుమారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు.. అసలు ఏం చేశారు?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement