Bigg Boss Divi Vadthya To Play Lead Actress Role In Kalyan Krishna Lambasingi Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Divi Vadthya : ‘లంబసింగి’లో బిగ్‌బాస్‌ ఫేం దివి ప్రేమాయణం

Published Fri, Apr 15 2022 10:26 AM | Last Updated on Fri, Apr 15 2022 11:04 AM

Biggboss Fame Divi Vadthya As Heroine For Lambasingi Movie - Sakshi

డైరెక్టర్‌ కల్యాణ్‌ కృష్ణ కురసాల సమర్పణలో రూపొందిన చిత్రం ‘లంబసింగి’. ‘ఎ ప్యూర్‌ లవ్‌ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. నవీన్‌ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా భరత్‌ హీరోగా పరిచయమవుతుండగా, ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ ‘దివి’ కథానాయికగా నటించారు. జీకే మోహన్‌ నిర్మించిన ఈ చిత్రానికి ‘లంబసింగి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం అందించిన ‘నచ్చేసిందే నచ్చేసిందే..’ అంటూ సాగే తొలి పాటను రేపు (శనివారం) విడుదల చేయనున్నాం. ప్రస్తుతం మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement