బాలూగారిపాట మనసుని హత్తుకుంది: మోహన్‌లాల్‌ | Dear Krishna Movie Chiruprayam Song Launched by Lalettan Mohan Lal | Sakshi
Sakshi News home page

బాలూగారిపాట మనసుని హత్తుకుంది: మోహన్‌లాల్‌

Published Fri, Oct 25 2024 6:16 AM | Last Updated on Fri, Oct 25 2024 2:35 PM

Dear Krishna Movie Chiruprayam Song Launched by Lalettan Mohan Lal

అక్షయ్, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కృష్ణ’. దినేష్‌ బాబు దర్శకత్వంలో పీఎన్‌ బలరామ్‌ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాలోని ‘చిరు్రపాయం చేసుకున్న దోషమేంటో దైవమా...’ అంటూ సాగేపాట లిరికల్‌ వీడియోను మోహన్‌లాల్‌ రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘లెజండరీ సింగర్‌ బాలూగారు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)పాడిన ఈపాట నా మనసును హత్తుకుంది.

ఈపాటలాగే ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హృదయాన్ని బరువెక్కించే ఓ వాస్తవ ఘటనతో ఈ సినిమాని రూపొందించాం’’ అని తెలిపారు పీఎన్‌ బలరామ్‌. ‘చిరు్రపాయం..’పాటకు గిరిపట్ల లిరిక్స్‌ అందించారు. ఈ సినిమాకు హరిప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement