Director Sudheer Varma unveils Title Logo of 'Hide N Seek' - Sakshi
Sakshi News home page

సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హైడ్ అండ్ సీక్’

Published Sun, Jun 11 2023 11:56 AM | Last Updated on Sun, Jun 11 2023 12:19 PM

Director Sudheer Varma unveils Title Logo of Hide And Seek Movie - Sakshi

విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ  ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ హైడ్ అండ్ సీక్ ’. సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్  నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు సుధీర్ వర్మ విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిన్న రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.  నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సీట్ ఎడ్జ్ క్రైమ్  థ్రిల్లర్ గా ఈ చిత్రం నిర్మితమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement