తెలుగు సూప‌ర్ ఉమెన్ మూవీ ఇంద్రాణి.. ట్రైలర్ రిలీజ్ | Telugu Super Woman Movie 'Indrani' Trailer Launch | Sakshi
Sakshi News home page

తెలుగు సూప‌ర్ ఉమెన్ మూవీ ఇంద్రాణి.. ట్రైలర్ రిలీజ్

Published Sun, Feb 18 2024 3:19 PM | Last Updated on Sun, Feb 18 2024 3:39 PM

Indrani Trailer Launch Telugu Super Woman Movie - Sakshi

యానీయా భరద్వాజ్, క‌బీర్ దుహాన్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన సినిమా 'ఇంద్రాణి'. మోడ్రన్ టెక్నాలజీ, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీసిన పాన్ ఇండియా మూవీ ఇది. తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ఈవెంట్ పెట్టి ట్రైలర్ విడుదల చేశారు. 

(ఇదీ చదవండి: పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?)

స్టెఫన్ పల్లం ద‌ర్శ‌కత్వం వహించగా.. వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మించారు. సాయి కార్తిక్ సంగీతమందించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ చేశారు. ఇది సమ్‍‌థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది.

(ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement