యాక్షన్‌ స్టార్ట్‌ | Keerthy Suresh Telugu-Tamil bilingual film launched | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ స్టార్ట్‌

Published Sun, Jul 16 2023 4:29 AM | Last Updated on Sun, Jul 16 2023 4:29 AM

Keerthy Suresh Telugu-Tamil bilingual film launched - Sakshi

కీర్తీ సురేష్‌ లీడ్‌ రోల్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. నూతన దర్శకుడు గణేష్‌రాజ్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌పై  ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘‘ఈ ఫీమేల్‌ ఓరియంటెడ్‌ మూవీలో కీర్తీ సురేష్‌ సరికొత్త పాత్రలో కనిపిస్తారు. కథ, స్క్రీన్‌ప్లే, కథలో ఉన్న మలుపులన్నీ ఆసక్తికరంగా ఉంటాయి.  ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసేలా ఈ యాక్షన్‌ మూవీ ఉంటుంది’’ అని ఎస్‌ఆర్‌ ప్రభు అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement