
► పసుపు రంగు చీరలో బంతి పువ్వులా మెరిసిపోతుంది సదా
►బిగ్‌బాస్ బ్యూటీ హిమజ కొత్తింట్లోకి అడుగుపెట్టింది. గృహప్రవేశం అంటూ ట్రెడిషనల్ డ్రెస్‌లో ఫోటో దిగి అభిమానులతో పంచుకుంది
►చల్లని గాలిలో గరం గరం చాయ్ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోని షేర్ చేసుకుంది మీనాక్షి చౌదరి.
Comments
Please login to add a commentAdd a comment