sada
-
మైమరచిపోయేలా మురిపిస్తున్న సదా అందాలు (ఫోటోలు)
-
సదా వన్నె తరగని అందం.. నవ్వుతో పడేస్తున్న రజినీ రీల్ కూతురు!
భూటాన్ విహారయాత్రలో హీరోయిన్ మాళవిక మోహనన్ గ్లామర్ డాల్‌లా మెరిసిపోతున్న ఒకప్పటి హీరోయిన్ సదా మేలిమి వజ్రంలా తళతళమంటున్న లైగర్ బ్యూటీ అనన్య రెడ్ డ్రస్‌లో ధగధగమని కనిపిస్తున్న సచిన్ కూతురు సారా బెల్లీ డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసిన హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ క్యూట్‌నెస్‌తో చంపేస్తున్న సీరియల్ బ్యూటీ నవ్య స్వామి నవ్వుతో మాయ చేస్తున్న రజినీ రీల్ కూతురు ధన్సిక View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
యాంకర్ రష్మీ అలాంటి పోజులు.. సైడ్ నుంచి సదా అందాలు!
తడి అందాలతో కేక పుట్టిస్తున్న దివి పింక్ ఔట్ఫిట్లో మత్తెక్కిస్తున్న హిందీ బ్యూటీ వేరే లెవల్ వయ్యారాలు ఒలకబోస్తున్న సదా ఆరెంజ్ కలర్ డ్రస్‌లో శ్రీలీల స్మైలీ ఫేస్ బికినీతో బీచ్‌లో చెమట పట్టిస్తున్న 'చిరుత' హీరోయిన్ కారు క్లీన్ చేస్తున్న యాంకర్ రష్మీ.. అదీ హాట్ పోజుల్లో ఉల్లిపొర లాంటి డ్రస్‌లో హీరోయిన్ ప్రణీత View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
చీరలో సదా, కియరా సోకులు.. మీనాక్షి నవ్వులు
► పసుపు రంగు చీరలో బంతి పువ్వులా మెరిసిపోతుంది సదా ►బిగ్‌బాస్ బ్యూటీ హిమజ కొత్తింట్లోకి అడుగుపెట్టింది. గృహప్రవేశం అంటూ ట్రెడిషనల్ డ్రెస్‌లో ఫోటో దిగి అభిమానులతో పంచుకుంది ►చల్లని గాలిలో గరం గరం చాయ్ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోని షేర్ చేసుకుంది మీనాక్షి చౌదరి. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) -
బ్లాక్ శారీలో వసంతి క్యూట్ లుక్స్.. హాట్ లుక్స్‌లో పావని
► ట్రెడిషినల్ డ్రెస్‌లో కృతిశెట్టి స్టన్నింగ్ లుక్స్ ► రెడ్ శారీలో పరువాలు ఒలకబోస్తున్న ఇన్‌స్టా ఫేమ్ పావని ► త్రిషకు..వయసుతో పాటు అందం కూడా పెరుగుతున్నట్లుంది ► హీరోయిన్లా స్టిల్స్ ఇచ్చిన డిజైనర్ శ్రావ్య వర్మ ► క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న గీతూ మాధురి View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Nithyashree (@_nithyashree) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Shravya Varma (@shravyavarma) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Arohi Rao (@arohi_rao) -
ఒంటరిగా ఉండటమే మంచిది: సదా పోస్ట్ వైరల్
రాను రానంటూనే చిన్నదో సాంగ్‌తో ప్రేక్షకుల మనసు దోచింది సదా. జయం సినిమాతో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సదాకు తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు రాలేవు. సినిమాలు తగ్గించేసిన సదా ప్రస్తుతం పలు రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. బంధాలు, బంధుత్వాలు, ఒంటరితనం అంటూ మనసులోని మాటను వ్యక్తీకరించింది. 'మనకు నచ్చినవారిని కోల్పోతామేమోనని చాలామంది భయపడుతుంటారు. కానీ చాలా క్లోజ్‌గా ఉన్నవారు కూడా కొన్నిసార్లు మనకు సహకరించరు. అలాంటివారితో ఉంటున్నామంటే మనకు మనం హాని చేసుకున్నట్లే. కాబట్టి అలాంటివారిని దూరం పెట్టి ముందుకు సాగడమే మంచిది. మీరు ఒకరి కోసం త్యాగాలు చేసినా గుర్తింపు రాకపోతే మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. ఎందుకంటే మన జీవితంలో ఎంతో మంది మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కడవరకు నీకు నువ్వు మాత్రమే తోడుంటావు. ఇంట్లో ఎలాగైతే అవసరం లేని వస్తువులను పడేస్తామో, అలాగే జీవితంలో కూడా కొందరు వ్యక్తులను తీసేయాలి. జీవితం చాలా చిన్నది. అనవసరమైన విషయాల కోసం దాన్ని పాడు చేసుకోకండి. బలవంతంగా బంధాల్లో ఇరుక్కునేకంటే ఒంటరిగా ఉండటమే ఎంతో మంచిది' అని రాసుకొచ్చింది సదా. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) చదవండి: ఆ సినిమా రెమ్యునరేషన్ ఇప్పటికీ ఇవ్వలేదు: నటి ప్రేమించిన అమ్మాయి కోసం ఆత్మహత్యాయత్నం చేశా: సూర్య -
నిహారిక కొణిదెల 'హలో వరల్డ్' ట్రైలర్ రిలీజ్
Niharika Konidela Hello World Web Series Trailer Released: వరుస వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’. ఇటీవల ‘మా నీళ్ల ట్యాంక్’తో అలరించిన జీ5.. తాజాగా మరో విభిన్న వెబ్ సిరీస్‌తో ముందుకొచ్చింది. ఐటీ ఉద్యోగుల నేపథ్యంలో రూపొందించిన వెబ్ సిరీస్ ‘హలో వరల్డ్’. ఈ సిరీస్‌కు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా నిర్మాతగా వ్యవహరించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై విభిన్నమైన వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్న ఆమె తాజాగా ఈ సిరీస్‌ను జీ5తో కలిసి నిర్మించారు. ఇంతకుముందు జీ5తో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సిరీస్‌ను కూడా రూపొందించారు. 8 ఎపిసోడ్లుగా రూపొందిన 'హలో వరల్డ్' వెబ్ సిరీస్‌కి శివసాయి వర్థన్ దర్శకత్వం వహించారు. ఆర్యన్ రాజేశ్, సదా, రామ్ నితిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను శనివారం (ఆగస్టు 6) ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేశారు. నిమిషం 46 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. 'చిన్నప్పటి నుంచి అందరి పిల్లల్లానే చాలా అవుదామనుకున్నా' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్లో 'మనకు సాలరీ ఇత్తరా బ్రో', 'నీకు ఇవ్వాల్సిన రెండు లచ్చలు ఒక్క సంవత్సరంలో కట్టిపడేత్తా', 'చావడం కన్ఫర్మ్ అయినప్పుడు ఎంజాయ్ చేస్తూ చావాలి కానీ, ఇలా ఏడుస్తూ చస్తే లాభమేంట్రా' అనే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. Thank you so much sir! Here the trailer, everyone!! https://t.co/L3VV9jMclY — Niharika Konidela (@IamNiharikaK) August 6, 2022 కాగా భారీ అశలతో ఓ ఐటీ కంపెనీలో చేరిన ఎనిమిది మంది యువతకు చెందిన కథ ఇదని దర్శకుడు శివసాయి తెలిపారు. ఐటీ కంపెనీలో చేరిన ఆ ఎనిమిది మంది జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఆసక్తిగా చూపించామన్నారు. తెలుగులో ఆఫీస్ డ్రామా వెబ్ సిరీస్‌లు చాలా తక్కువని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతికి కలిస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ సిరీస్‌కి పి.కె. దండీ సంగీతం సమకూర్చగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందించారు. -
‘జీ5’లో ఆర్యన్ రాజేశ్, సదాల ‘హలో వరల్డ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Hello World Web Series: వరుస వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’. ఇటీవల ‘మా నీళ్ల ట్యాంక్’తో అలరించిన జీ5.. తాజాగా మరో విభిన్న వెబ్ సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఐటీ ఉద్యోగుల నేపథ్యంలో రూపొందించిన ‘హలో వరల్డ్’సిరీస్‌ని ఆగస్ట్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. 8 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌కి శివసాయి వర్థన్ దర్శకత్వం వహించారు. ఆర్యన్ రాజేశ్, సదా, రామ్ నితిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అశలతో ఓ ఐటీ కంపెనీలో చేరిన ఎనిమిది మంది యువతకు చెందిన కథ ఇదని దర్శకుడు శివసాయి తెలిపారు. ఐటీ కంపెనీలో చేరిన ఆ ఎనిమిది మంది జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఆసక్తిగా చూపించామన్నారు. తెలుగులో ఆఫీస్ డ్రామా వెబ్ సిరీస్‌లు చాలా తక్కువని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతికి కలిస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ సిరీస్‌కి పి.కె. దండీ సంగీతం సమకూర్చగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందించారు. 8 totally disconnected youngsters are coming together to say HELLO to the WORLD! Get ready to meet them soon!#HelloWorldonZee5 #AZEE5OriginalSerie@IamNiharikaK @ActressSadha @anilgeela_vlogs @nikhiluuuuuuuu @NityaShettyOffl @actor_sudharsan @UrsKarishma @Ramnitin8 @ZEE5Telugu pic.twitter.com/oYphKR8Xci — ZEE5 Telugu (@ZEE5Telugu) July 25, 2022 -
హల్చల్: గోపికలా శ్రీముఖి.. పట్టు పరికిణిలో నవ్య స్వామి
► చిన్ని కృష్ణుడిలా చిరంజీవి-మేఘన సర్జా కొడుకు ► కూతురిని కృష్ణని గెటప్‌లో రెడీ చేసిన నటి అంజలి ► జన్మాష్టమి విషెస్ తెలిపిన హీరోయిన్ సదా ► ఆన్ ది వే ఫోటోలు అంటున్న ఆలియా భట్ ► గోపిక గెటప్‌లో యాంకర్ శ్రీముఖి ► గోపికలా ఎంతో అందంగా ముస్తాబైన కాజల్ ► పట్టు పరికిణిలో నవ్య స్వామి ► పీచ్ కలర్ చీరలో మహి నవ్వులు ► లంగా ఓణి అంటే లవ్ అంటున్న హరితేజ ► ఆలోచనల్లో మార్చిపోయానంటున్న అషూ రెడ్డి View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
డ్యాన్స్‌తో అదరగొట్టిన ‘చిట్టి’.. థ్యాంక్స్ చెప్పిన ఉపాసన
రాజమౌళి ఫ్యామిలీకి ఉపాసన థ్యాంక్స్ చెబుతూ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ మంచిగా చేసుకుని రండి అని హైదరాబాద్‌కు వస్తున్నట్లు తెలుపుతూ ఓ ఫోటోని షేర్ చేసింది రామ్ చరణ్ సతీమణి ఉపాసన లంగా ఓణిలో మరోసారి వయ్యారాలు ఒలకబోసింది సదా ఓ డాన్స్ వీడియోని అభిమానులతో పంచుకుంది ఫరియా అబ్దుల్లా నవ్వులు చిందిస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుంది అందాల భామ అరుళ్ మోహన్ View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
హల్చల్ : వింటేజ్ లుక్‌లో సదా..షూట్ మూడ్‌లో రాశీ
♦ ఎర్రటి చీరలో మెరిసిపోతున్న కొత్త పెళ్లికూతురు దిశ ♦ ట్రెండింగ్ రీల్స్ చేస్తున్న టిక్‌టాక్ స్టార్ భాను ♦ రష్మీకి ఎవరైనా అబ్బాయినా వెతుకుదాం అంటున్న టిక్‌టాక్ స్టార్ ♦ వింటేజ్ లుక్‌లో సదా ♦ వీకెండ్ జోష్‌లో బిగ్‌బాస్ ఫేం హారిక ♦ జర్నీ ఎలా ఎండ్ అవుతుందో చెబుతున్న నేహా కక్కర్ ♦ పెట్ లవ్ అంటున్న మెహ్రీన్ ♦ తల్లి సురేఖవాణితో సుప్రీత చిరునవ్వులు ♦ షూట్ లైఫ్ అంటున్న రాశీ ఖన్నా ♦ పచ్చని చీరలో చూడముచ్చటగా ముస్తాబైన హిమజ View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) View this post on Instagram A post shared by Ivana_Designers (@ivana_designers) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
సోషల్ హల్చల్: సునీత మెలోడీ.. అలీ కామెడీ
మహేశ్ బాబు గారాల పట్టి సితార పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా నమ్రత తన కూతురికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఓ క్యూట్ ఫోటోని అభిమానులతో పంచుకుంది. చాలా కాలం తర్వాత సినిమా సెట్లో అనుభూతి పొందుతున్నా అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ కాజోల్ 2020లో అసంపూర్తిగా అగిపోయిన ప్రాజెక్ట్ అంటూ యాంకర్, నటి విష్ణు ప్రియ ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది. సింగర్ సునీత నోట మరో మెలోడీ సాంగ్ రాబోతుందట. ఈ విషయాన్ని ఆమే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొన్న కమెడియన్ అలీకి ‘బిగ్‌బాస్’ఫేమ్ సోహైల్ స్వాగతం పలికాడు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
మహిళల గురించి చెప్పే సినిమా
‘మైనే ప్యార్ కియా’ (‘ప్రేమ పావురాలు’) ఫేమ్ భాగ్యశ్రీ, ‘రోజా’ ఫేమ్ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్ దీప్తీ భట్నాగర్, ‘జయం’ ఫేమ్ సదా, సుమన్ రంగనాథ్, హరితేజ, పూజా ఝవేరి, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘కిట్టిపార్టీ’. ఈ సినిమాతో సుందర్ పవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా లోగోని హైదరాబాద్‌లో విడుదల చేశారు. సుందర్ పవన్ మాట్లాడుతూ– ‘‘ఇదొక ఫీమేల్ బడ్డీ డ్రామా. అలాగని మహిళలకు సంబంధించిన సినిమా కాదు. కానీ, సినిమాలో మహిళలే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఏ సినిమాకూ రీమేక్ కాదు. ఆరుగురు మహిళల చుట్టూ కథ తిరుగుతుంది. భోగేంద్ర గుప్తా లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. అతిత్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడానికి అంగీకరించిన నటీనటులకు థ్యాంక్స్’’ అన్నారు భోగేంద్ర గుప్తా. ‘‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్ చేయడమే పురుషులకు కష్టమైన పని. మా దర్శకుడు సెట్లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్ చేయాలి’’ అన్నారు భాగ్యశ్రీ (నవ్వుతూ). ‘‘హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసే ఇండస్ట్రీలో.. హీరో లేని ఒక సినిమాకు నేను సంతకం చేశా. ఈ చాన్స్ ఇచ్చినందుకు పవన్, గుప్తాగారికి థ్యాంక్స్’’ అన్నారు మధుబాల. ‘‘మహిళల గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు సదా. ‘‘20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ రావడం హ్యాపీగా ఉంది. ‘పెళ్లి సందడి’ సినిమా చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి’’ అన్నారు దీప్తీ భట్నాగర్. సుమన్ రంగనాథ్, హరితేజ, పూజా ఝవేరి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ సదాశివుని, కెమెరా: సాయిశ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. రమణారెడ్డి, సహ నిర్మాత: శివ తుర్లపాటి. -
ఫీమేల్ బడ్డీ డ్రామా ‘కిట్టి పార్టీ’
ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. సుందర్ పవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘మైనే ప్యార్ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) ఫేమ్ భాగ్య శ్రీ, ‘రోజా’ ఫేమ్ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్ దీప్తీ భట్నాగర్, సదా, సుమన్ రంగనాథ్, హరితేజ, హర్షవర్ధన్ రాణే, పూజా జవేరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు. అనంతరం దర్శకుడు సుందర్ పవన్ మాట్లాడుతూ ‘ఇదొక ఫీమేల్ బడ్డీ డ్రామా. అలాగని, ఆడవాళ్ళకు సంబంధించిన సినిమా అని చెప్పను. కానీ, సినిమాలో ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఏ పరభాషా సినిమాకూ రీమేక్ కాదు. వేరే సినిమా స్ఫూర్తితో తీయడం లేదు. ముఖ్యంగా ఆరుగురు మహిళలు చుట్టూ కథ తిరుగుతుంది. భాగ్య శ్రీ, దీప్తీ భట్నాగర్, సుమన్ రంగనాథ్, మధుబాల, సదా, హరితేజ, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో మరిన్ని సినిమా వివరాలు వెల్లడిస్తాం’ అన్నారు. భాగ్య శ్రీ మాట్లాడుతూ ‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్ చేయడమే పురుషులకు కష్టమైన పని! నవ్వుతూ... మా దర్శకుడు సెట్లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్ చేయాలి. ఎలా చేస్తాడో! మహిళల దృక్కోణం నుంచి ఆలోచించి ఈ కథ రాసిన దర్శకుడు పవన్‌ని అభినందిస్తున్నా. మహిళల మనస్తత్వాలను అర్థం చేసుకున్నటువంటి దర్శకుడితో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా హాలీవుడ్లో వచ్చిన ‘డెస్పరేట్ హౌస్‌వైఫ్స్’, ‘సెక్స్ అండ్ ది సిటీ’ సినిమాల తరహాలో ఉంటుంది. ప్రేక్షకులకు తమ జీవితాల్లో ప్రతిరోజూ తారసపడే మహిళల్లో ఎవరో ఒకరు మా పాత్రల్లో ఏదో పాత్రలో కనిపిస్తారు.’ అన్నారు. మధుబాల మాట్లాడుతూ ‘హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసే ఇండస్ట్రీలో... హీరో ఎవరూ లేని ఒక సినిమాకు నేను సంతకం చేశా. ఇంటర్వ్యూలలో మెరిల్ స్ట్రీప్ వంటి హాలీవుడ్ తారలు మెయిన్ లీడ్స్‌గా సినిమాలు చేస్తున్నారని చెబుతుంటాం. మేముందుకు అటువంటి సినిమాలు, అటువంటి అద్భుతమైన పాత్రల్లో నటించలేం? ఇప్పుడు చేస్తున్నాం. ఇందులో నేనొక మెయిన్ లీడ్‌గా, పూజా జవేరికి తల్లిగా నటిస్తున్నా. నా చిన్ననాటి స్నేహితురాళ్ళు సుమన్, భాగ్య శ్రీతో నటిస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు. దీప్తీ భట్నాగర్ మాట్లాడుతూ ‘హైదరాబాద్ రావడం, అదీ 20 ఏళ్ళ తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిటీ నా ఫస్ట్ లవ్. నాకింకా ‘పెళ్లి సందడి’ సినిమా షూటింగ్ చేసిన రోజులు గుర్తున్నాయి. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. చాలా విరామం తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటిండచం సంతోషంగా ఉంది’ అన్నారు. సుమన్ రంగనాథ్ మాట్లాడుతూ ‘నేను తెలుగులో రెండు మూడు సినిమాలు చేశాను. మళ్ళీ తెలుగులో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో కథే హీరో’ అన్నారు. హరితేజ మాట్లాడుతూ ‘నిజంగానే పార్టీలా ఉంటుందీ సినిమా. చక్కగా, హాయిగా మూడు గంటలు ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. ప్రేక్షకులు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఒక అమ్మాయి జీవితంలో పార్టీలు, సరదాలు, ఫన్ ఒక స్టేజ్ తర్వాత అయిపోయాక... బాధ్యతలు పెరిగాక... వాటి నుంచి మళ్ళీ ఒక టీనేజ్‌లోకి వచ్చే స్టోరీ ఎంత గమ్మత్తుగా ఉంటుందో? అక్కడ స్నేహితులు ఎలా ఉంటారో? అనే విషయాలు సినిమాలో చూడొచ్చు. నేను చెప్పింది సినిమాలో ఇసుక రవ్వంతే. ఇంకా చాలా ఉంది’’ అన్నారు. -
స్క్రీన్ టెస్ట్
1. నాని ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో తెలుసా? ఎ) 3 బి) 5 సి) 1 డి) 6 2. నాటి తరం హీరోలు కృష్ణ, కృష్ణంరాజులు ఎన్ని చిత్రాల్లో కలిసి నటించారో కనుక్కోండి? ఎ) 12 బి) 21 సి) 9 డి) 15 3. మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందామా? ఎ) అనూ ఇమ్మన్యుయేల్ బి) నిత్యామీనన్ సి) నివేథా థామస్ డి) మంజిమా మోహన్ 4. సౌత్‌లో చాలా సినిమాలు చేసి, నార్త్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఆమె ఏ భాషలో మొదట హీరోయిన్గా నటించారో తెలుసా? ఎ) తమిళ బి) ఇంగ్లీషు సి) మలయాళం డి) తెలుగు 5. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘అలా మొదలైంది’ చిత్రసంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) యం.యం.కీరవాణి బి) కల్యాణి మాలిక్ సి) సాయికార్తీక్ డి) శేఖర్ చంద్ర 6. ‘చెల్లుబోయిన చిట్టిబాబు’ అనే పేరుతో నటించి 2018 బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో నిలిచిన ఈ హీరో ఎవరో తెలుసా? (సి) ఎ) విజయ్ దేవరకొండ బి) నాని సి) రామ్‌చరణ్ డి) అల్లు అర్జున్ 7. ‘బాహుబలి’ చిత్రంలో అస్లాం ఖాన్ పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) నాజర్ బి) సుదీప్ సి) ప్రభాకర్ డి) సుబ్బరాజు 8. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘మేఘ సందేశం’ చిత్రంలో ఓ సింగర్ తన నిజమైన పేరుతోనే ఓ పాత్ర చేశారు. ఎవరా సింగర్? ఎ) యస్పీ బాలసుబ్రమణ్యం బి) కె.జే.ఏసుదాస్ సి) మను డి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 9 మేడమ్ స్పీకర్ అని ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేశ్‌బాబు ఏ ఆర్టిస్ట్‌ను ఉద్దేశించి సంబోధిస్తారో తెలుసా? ఎ) జయలలిత బి) అపూర్వ సి) రజిత డి) ప్రియా 10. ఎన్టీఆర్ బయోపిక్‌లో హెచ్.ఎమ్. రెడ్డి పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడెవరో తెలుసా? ఎ) కైకాల సత్యనారాయణ బి) జయప్రకాశ్ రెడ్డి సి) కోట శ్రీనివాసరావు డి) నరేశ్ 11. ‘పేపర్‌బాయ్’ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన నటి పేరు ఏంటి? ఎ) ప్రియ వడ్లమాని బి) రియా సుమన్ సి) నందితా శ్వేతా డి) నభా నటేశ్ 12. ‘ఎక్స్‌క్యూజ్‌మి మిస్టర్ మల్లన్న... ఒక కాఫీ తాగుదాం ఆవోనా...’ పాట ‘మల్లన్న’ చిత్రం లోనిది. ఈ పాటలో ‘మల్లన్న’ పాత్రధారి విక్రమ్‌ను ఆట పట్టించిన కథానాయిక ఎవరో గుర్తుందా? ఎ) సదా బి) సమంత సి) శ్రియ డి) సంగీత 13. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఫేమస్ అయిన హీరో పేరేంటో తెలుసా? ఎ) ప్రిన్స్ బి) కార్తికేయ సి) నందు డి) వైభవ్ 14. శ్రీ అమ్మయంగార్ అయ్యప్పన్ ఈ ప్రముఖ నటి అసలు పేరు. ఎవరామె? ఎ) సుజాత బి) సుహాసిని సి) రాధిక డి) శ్రీదేవి 15. ‘బాహుబలి’ చిత్రంలో హీరో ప్రభాస్‌కు అమ్మగా నటించారు రమ్యకృష్ణ. ఇప్పుడు మరో హీరోకు అత్తగా ఆమె నటించిన ఓ సినిమా రిలీజ్‌కి రెడీ అయింది. ఆ హీరో ఎవరు? ఎ) అఖిల్ బి) మంచు విష్ణు సి) నాగచైతన్య డి) ఆది 16. ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) చంద్ర సిద్ధార్థ బి) చంద్రశేఖర్ యేలేటి సి) చందు మొండేటి డి) శేఖర్ కమ్ముల 17. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఎ) రాజేంద్ర ప్రసాద్ బి) నరేశ్ సి) శివాజీ రాజా డి) శ్రీకాంత్ 18. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రాజీ’లో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) శ్రద్ధా కపూర్ బి) కరీనా కపూర్ సి) సోనమ్ కపూర్ డి) ఆలియా భట్ 19. ఈ ఫొటోలోని ప్రముఖ నటుడెవరో కనిపెట్టండి? ఎ) చిత్తూరు వి .నాగయ్య బి) యస్వీ రంగారావు సి) కాంతారావు డి) ముక్కామల 20. ఈ ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా? ఎ) మంచు మనోజ్ బి) అఖిల్ సి) ఆది డి) మహేశ్‌బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) బి 4) డి5) బి 6) సి 7) బి 8) డి 9) ఎ 10) ఎ 11) బి 12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) సి 18) డి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
నిర్మాతగా మారుతున్న హీరోయిన్
తమిళ సినిమా : ఇంతకు ముందు కోలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన నటి సదా. అజిత్, విక్రమ్, మాధవన్ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఈ భామ టాలీవుడ్‌లోనూ కొన్ని సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. అలాంటిది అనూహ్యంగా వెనుకబడ్డారు. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్న సదాకు చాలా గ్యాప్ తరువాత ఒక కోలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. టార్చ్‌లైట్ అనే చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేసింది. గతంలో ముందు విజయ్ హీరోగా తమిళన్ చిత్రాన్ని తెరకెక్కించిన మజీద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ టార్చ్‌లైట్ చిత్రం మహిళావగాహన కథా చిత్రంగా ఉంటుందన్నారు. పేదరికం కారణంగా వ్యభిచార వృత్తిలోకి దిగే స్త్రీల గురించిన చిత్రంగా టార్చ్‌లైట్ ఉంటుందన్నారు. ఈ చిత్రంలో నటించడానికి పలువురు ప్రముఖ నటీమణులు నిరాకరించారని, అలాంటి పాత్రను చేయడానికి నటి సదా ధైర్యంగా ముందుకొచ్చారని చెప్పారు. టార్చ్‌లైట్ సదా కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ దర్శకుడి ప్రతిభను మెచ్చి నటి సదా ఆయన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని సొంతంగా నిర్మించడానికి సిద్ధం అయ్యారట. అగ్రనటిగా వెలుగొందుతున్న నయనతార కూడా ఆరమ్ కథ తనను బాగా ఆకట్టకోవడంతో ఆ చిత్రాన్ని తనే నిర్మించారన్నది గమనార్హం. ఇప్పుడు నయన్ బాటలోనే నటి సదా పయనించడానికి సిద్ధం అవుతోందన్న మాట. -
నీకు నాకు మధ్యలో ఏదో ఉంది
‘‘మనం చాలా పాటలు వింటుంటాం. కొన్ని పాటలు మన చెవుల వరకే పరిమితం అయితే కొన్ని పాటలు మన హృదయాన్ని హత్తుకుంటాయి. ‘దళపతి’ చిత్రంలో ‘నీకు నాకు మధ్య ఏదో ఉంది’ పాట అలాంటిదే’’ అంటున్నారు సదా. సదా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘దళపతి’. కవితా అగర్వాల్ హీరోయిన్. ‘నీకు నాకు ఏదో ఉంది’ అనే పాట యూట్యూబ్‌లో కోటి వ్యూస్‌తో సంచలనం చేస్తుండటంతో దర్శకుడు సదా మాట్లాడుతూ – ‘‘ఫాస్ట్ బీట్ పాటలకు లైఫ్ చాలా తక్కువ. మెలోడీ పాటలే ఎక్కువ కాలం శ్రోతల మదిలో మెదులుతాయి. ఈ పాట కూడా ఇలాంటిదే. త్వరలో రానున్న ‘దళపతి’ సినిమాకు ఇదే ప్రధాన ఆకర్షణ. ఈ పాటను కంపోజ్ చేసి, పాడిన యాజమాన్యకు, శ్రేయా ఘోషల్‌కు, పాటను రచించిన రాంబాబు గోసాలకు చాలా థ్యాంక్స్. ఇంత హిట్ అయిన ఈ పాట పేరునే నా నెక్ట్స్ సినిమాకు టైటిల్‌గా పెట్టుకుంటాను’’ అని అన్నారు. ఈ సినిమాను బాబురావు పెద్దపుడి నిర్మిస్తున్నారు. -
టార్చ్ వెలుగు నిస్తుందా?
తమిళసినిమా: టార్చ్లైట్తో నటి సదా తన కేరీర్లో వెలుగు నింపుకోవాలని ఆశిస్తోంది. తెలుగులోనే కాదు తమిళంలోనూ జయం చిత్రంతో విజయాన్ని అందుకున్న ఉత్తరాది భామ సదా. ఈ రెండు భాషల్లోనూ వరుసగా చిత్రాలు చేసిన ఈ బ్యూటీ కథానాయకిగా ఒక వెలుగు వెలుగుతుందని అందరూ భావించారు. ముఖ్యంగా తమిళంలో విక్రమ్, అజిత్, మాదవన్ వంటి స్టార్ హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు పొందిన సదా ఏం జరిగిందో ఏమో గానీ అనూహ్యంగా సినిమాలకు దూరం అయ్యి ఆనక తెరమరుగయ్యిందనే చెప్పాలి. అలా క్రేజ్ తగ్గిన తరువాత రీఎంట్రీ ఇచ్చినా ఫలితం లేక పోయింది. తాజాగా తన ఉనికిని చాటుకోవడానికి నానా తంటాలు పడుతోందనే చెప్పాలి. ఆ మధ్య హాస్యనటుడు వడివేలుకు జంటగా ఎలి చిత్రంలో నటించి ఉన్న కాస్త పేరును చెడగొట్టుకుందని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడాయి. ఇలాంటి పరిస్థితుల్లో సదా టార్చ్‌లైట్ చిత్రంతో మరోసారి లక్కు పరిక్షించుకోవడానికి రెడీ అవుతోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో అమ్మడు వెలయాళిగా నటించింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేశారు. అందులో నడుము కింద వరకూ చీర కట్టి సగం ముఖాన్ని పూర్తిగా వెనుక భాగాన్ని కలిపించే విధంగా సెక్సీ అప్పీల్లో కనిపించే సదా ఫొటో యువతకు కిరాక్ పుట్టించేలా ఉంది. అంతే కాదు కోలీవుడ్‌లో ఈ పోస్టర్ గురించే చర్చ సుడులు తిరుగుతోంది. మజీద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. మరి ఈ టార్చ్‌లైట్ సదా నట జీవితంలో ఎంత వెలుగు నింపుతుందో వేచి చూడాలి. -
కొత్త దళపతి
రజనీకాంత్–మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన ‘దళపతి’ తెలుగు, తమిళ భాషల్లో ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. పాతికేళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అసలు విషయానికొస్తే... సదా, కవితా అగర్వాల్ జంటగా ‘దళపతి’ పేరుతో తాజాగా ఓ సినిమా రూపొందింది. సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. సదా మాట్లాడుతూ– ‘‘విభిన్న కథాంశంతో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఇటీవలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సదా ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది. యాజమాన్య సంగీతం అందించిన పాటలకు, ముఖ్యంగా శ్రేయాఘోషల్ పాటకు అనూహ్య స్పందన వచ్చింది. రజనీకాంత్ ‘దళపతి’లా మా సినిమా కూడా హిట్టవుతుంది. త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. -
వేశ్యల జీవితాలపై టార్చ్‌లైట్
చూస్తున్నాం బాస్... ప్రతి సుఖానికీ ఓ రేటుందీ లోకంలో. కోరుకున్న సుఖం కోసం కావల్సినంత రేటు పెట్టి కొనేస్తున్నారీ లోకంలో కొందరు మగాళ్లు! పడక సుఖంతో సహా! మరి... డబ్బులకు మానాన్ని అమ్ముకుంటూ ఎవరో ఊరు పేరు తెలియనివాళ్లకు పడక సుఖాన్ని అందిస్తున్న స్త్రీలందరూ ఇష్టంగానే ఆ పని చేస్తున్నారా? అనే కథతో రూపొందుతోన్న తమిళ చిత్రం ‘టార్చ్‌లైట్’. అబ్దుల్ మజిత్ దర్శకుడు. ఇందులో అర్ధరాత్రి హైవేల పక్కన నిలబడి విటుల కోసం వేచి చూసే వేశ్యగా ‘జయం’ ఫేమ్ సదా నటిస్తున్నారు. తెలుగులో ‘జయం, దొంగ దొంగది, చుక్కల్లో చంద్రుడు’ తదితర చిత్రాల్లో నటించిన సదా, ఎప్పుడూ హోమ్లీ క్యారెక్టర్స్‌లోనే కనిపించారు. రియాలిటీ డ్యాన్స్ షో జడ్జ్‌గా వ్యవహరించిన సమయంలోనూ అందాల ప్రదర్శన విషయంలో ఎక్కడా హద్దు దాటలేదు. అటువంటిది ఒక్కసారిగా వేశ్య పాత్రలో సదా అనేసరికి ఆమె ఎలా నటించారోననే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. యాక్చువల్లీ... దర్శకుడు అబ్దుల్ ఫస్ట్ ఛాయిస్ సదా కాదు. పలువురు కథానాయికల్ని ఆయన సంప్రదించగా... వేశ్యగా నటించడానికి నిరాకరించారట! ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడే సదా, కథ విన్న వెంటనే అంగీకరించారని అబ్దుల్ తెలిపారు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
టార్చ్‌లైట్‌లో వేశ్యగా సదా
తమిళసినిమా: ఇప్పుడు వేశ్య పాత్రలో నటించడానికి టాప్ హీరోయిన్లు కూడా రెడీ అంటున్నారు. నటి అనుష్క, శ్రియ, చార్మి ఇలా చాలా మంది నటీమణులు నటించేశారు. అలాంటిది పలువురు హీరోయిన్లు నో అన్న వేశ్య పాత్రలో నేను రెడీ అందట నటి సదా. మరి ఆ పాత్రలో ఎంత మసాలా ఉంటుందో. ఈ అమ్మడు ఇంతకు ముందు కోలీవుడ్‌లో క్రేజీ నాయకిగా రాణించిందన్నది తెలిసిందే. జయం చిత్రంతో దిగుమతి అయిన సదా ఆ తరువాత అజిత్‌తో తిరుపతి, మాధవన్‌కు జంటగా ఎదిరి ఇలా చాలా చిత్రాల్లో నటించింది. స్టార్ దర్శకుడు శంకర్ కూడా విక్రమ్ సరసన అనియన్ చిత్రంలో నటి సదానే నాయకిగా ఎంచుకున్నారన్నది గమనార్హం. అలాంటి నటి ఆ తరువాత కనిపించకుండా పోయింది. ఇటీవల తరచూ టీవీ షోల్లో కనిపిస్తున్న సదాకు కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చింది. టార్చ్‌లైట్ అనే చిత్రంలో వేశ్యగా నటిస్తోందట. ఇంతకు ముందు విజయ్ హీరోగా తమిళన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అబ్దుల్ మజీద్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం టార్చ్‌లైట్.దీని గురించి దర్శకుడు తెలుపుతూ ఏ అమ్మాయి అయినా కోరి పడుపు వృత్తికి దిగదన్నారు. పరిస్థితుల ప్రభావం, మోసాలకు గురయ్యో ఆ వృత్తిలోకి నెట్టబడతారన్నారు. అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అవగాహనను కలిగించే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం టార్చ్‌లైట్ అని చెప్పారు. ఈ కథను చాలామంది నటీమణులకు చెప్పగా నటించడానికి నిరాకరించారని, తమ ఇమేజ్ దెబ్బతింటుందని భయపడ్డారని చెప్పారు. చివరికి నటి సదాను వెతుక్కుంటూ వెళ్లి కథ చెప్పగా ఇలాంటి కథా చిత్రాలు సమాజానికి చాలా అవసరం అని, తాను తప్పకుండా నటిస్తానని అన్నారని తెలిపారు. సదా వేశ్యగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ టార్చ్‌లైట్ చిత్రంలో ఉదయ్ అనే నూతన నటుడు హీరోగానూ అతనికి జంటగా రిత్విక హీరోయిన్‌గానూ నటిస్తోందని చెప్పారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని దర్శకుడు తెలిపారు. -
డై..లాగి కొడితే...
సినిమా : జయం రచన, దర్శకత్వం: తేజ వెంకటరమణ (నితిన్), సుజాత (సదా) ఒకే కాలేజీలో చేరతారు. కాళ్లకు పట్టీలు వేసుకొచ్చిందని సుజాతను ఏడిపిస్తాడు అలీబాబా (సుమన్ శెట్టి). ఆ కారణంతో మరుసటి రోజు రైల్వేస్టేషన్ వరకూ పట్టీలు వేసుకొచ్చిన సుజాత వాటిని తన చెల్లికి ఇచ్చి సాయంత్రం తీసుకురమ్మని కాలేజీకి వస్తుంది. అదేంటండి.. పట్టీలు తీసేశారని వెంకటరమణ అడుగుతాడు. అవును.. తీసేశాను. నీకెందుకు? పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావని మీరే ఏడిపిస్తారు.. తీసేస్తే.. ఎందుకు తీసేశారని మళ్లీ మీరే అడుగుతారు. వేసుకుంటే వేసుకుంటా.. తీసేయాలనిపిస్తే తీసేస్తా.. అసలు నా సంగతి నీకెందుకయ్యా.. నీకూ, నాకూ ఏంటి సంబంధం? ‘వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ...’ అంటుంది సుజాత. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అంటే.. ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. -
వడివేలుతో సదా
హాస్య నటుడు వడివేలు హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో నటి సదా కోలీవుడ్‌కు రీ ఎంట్రీ అవుతున్నారు. తెనాలి రామన్ చిత్రం తరువాత వడివేలు హీరోగా నటిస్తున్న చిత్రం ఎలి.తెనాలిరామన్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన యువరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎలి (ఎలుక)లక్షణాలతో వడివేలు కురిపించే హాస్యపు జల్లులే చిత్ర కథ అంటున్నారు దర్శకుడు. జయం రవికి జంటగా జయం చిత్రంలో కోలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన సదా ఆ తరువాత అజిత్, విక్రమ్, మాధవన్ వంటి స్టార్ హీరోలతో నాయకిగా నటించారు. తెలుగులోను జయం తదితర చిత్రాల్లో నటించిన సదాకు ఆ తరువాత బాలీవుడ్ ప్రయత్నాలు చేశారు. దీంతో దక్షిణాదిలో అవకాశాలు దూరమయ్యాయి. కోలీవుడ్‌లో సదా నటించిన చివరి చిత్రం పులివేషం. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఈ చిత్రంలో మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకుందామనుకున్న సదా ఆశలు నీరుగారి పోయాయి. ఆ మధ్య విశాల్ హీరోగా నటించిన మదగజరాజా చిత్రంలో సింగిల్ సాంగ్ సదా చేశారు. అనివార్య కారణాల వలన ఆ చిత్రం విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితిలో చాలా గ్యాప్ తరువాత ఈ భామ వడివేలు చిత్రం ఎలి చిత్రంలో ప్రత్యక్షం అవుతున్నారు. ఈ చిత్రంలో సదా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని దర్శకుడు యువరాజ్ వెల్లడించారు. చిత్ర షూటింగ్ సగభాగం పూర్తి అయ్యిందని, మే నెల కల్లా చిత్ర నిర్మాణం పూర్తి చేసి సమ్మర్ స్పెషల్‌గా ఎలిని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందించడం విశేషం. -
ఆ విషయంలో కొన్ని తప్పులు చేశా!
‘జయం’ సినిమాలో నితిన్‌ని ‘వెళ్లవయ్యా వెళ్లూ...’ అంటూ ఆటపట్టించిన పరికిణీ పాప గుర్తుంది కదూ!? ఆ ఒక్క సినిమాతో తారాపథానికి దూసుకుపోయారు నటి సదా. శంకర్ దర్శకత్వంలో ‘అపరిచితుడు’ చేసి, హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత సడన్‌గా కెరీర్లో వెనకబడ్డారు. ఇటీవలే ‘యమలీల-2’లో గెస్ట్ సాంగ్ చేసిన సదా భవిష్యత్ ప్రణాళికలేంటి? కెరీర్ గురించి ఆమె విశ్లేషణేంటి? కొంత విరామం తర్వాత ‘యమలీల 2’లో ఐటమ్ సాంగ్ ద్వారా కనిపించనున్నారు.. ఈ పాట ఎలా ఉంటుంది? అది ఐటమ్ సాంగ్ కాదు. మామూలుగా ఏదైనా సినిమాలో ఒకే ఒక్క పాటకు డాన్స్ చేస్తే చాలు.. ఐటమ్ సాంగ్ అంటారు. ఈ సినిమాకి సంబంధించినంతవరకు ఈ పాటను అలా అనలేం. కథానుసారంగా వచ్చే పాట ఇది. నేను దేవకన్య గెటప్‌లో కనిపిస్తాను. నా కాస్ట్యూమ్స్, డాన్స్.. అన్నీ బాగుంటాయి. కొన్ని కొన్నిసార్లు.. ఒక పాట, ఒక సీన్ కూడా బ్రేక్ తీసుకు రావచ్చంటారు.. మీరేమంటారు? నేనో సినిమా ఒప్పుకున్న తర్వాత, నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలనా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఈ సినిమా మనకు మంచి బ్రేక్ అవుతుందా? లేదా లాంటివి ఆలోచించను. ‘జయం’తో కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత బాగానే సినిమాలు చేశారు. హఠాత్తుగా అవకాశాలు తగ్గడానికి కారణం? అది దర్శక, నిర్మాతలను అడగాలి. నా వరకు నేను చేసిన సినిమాలన్నిటికీ పూర్తి న్యాయం చేశాను. కాకపోతే, కొన్ని సినిమాలు ఆడకపోవడం దురదృష్టకరం. సినిమా పరిశ్రమలో నాకు ‘గాడ్‌ఫాదర్’ లేకపోవడంతో సినిమాల ఎంపిక విషయంలో కొన్ని తప్పులు చేశాను. అది మైనస్ అయ్యింది. ఇలా జరిగినందుకు పశ్చాత్తాపపడుతున్నారా? లేదు. ఎందుకంటే, ‘సదా డెరైక్టర్స్ ఆర్టిస్ట్’ అనిపించుకోగలిగాను. అది చాలు. తప్పులెవరైనా చేస్తారు. నా తప్పులు నాకు మైనస్ అయ్యాయే కానీ, ఎవరికీ కష్టం కలిగించలేదు. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటివరకు నా కెరీర్లో నేనెవర్నీ ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అని అడగలేదు. వచ్చిన సినిమాలు చేశాను. మీరు ఎవరితోనూ స్నేహంగా ఉండకపోవడం కూడా మైనస్ అయ్యిందనుకోవచ్చా? వృత్తిపరమైన లాభం కోసం స్నేహం నటించలేను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా ఆత్మాభిమానం దెబ్బతినే పనులు చేయలేను. ఒకవేళ అవకాశాలు తగ్గడానికి ఇవే కారణం అయ్యుంటే, నేను బాధపడను. ఎందుకంటే, నా గౌరవాన్ని కాపాడుకోగలిగాననే తృప్తి మిగిలింది. దర్శకుడు శంకర్ సినిమాలో నటించిన కథానాయిక కెరీర్ అంతే సంగతులని చాలామంది అంటారు...? అలాంటి సెంటిమెంట్స్ నాకు లేవు. ‘జయం’తో తెలుగులో, ‘అపరిచితుడు’తో ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపు తెచ్చుకోగలిగాను. బిజీగా సినిమాలు చేసేసి ఇప్పుడు ఖాళీగా ఉండటం బోరనిపించట్లేదా? ఆ దేవుడు నాకు కావాల్సినదాని కన్నా ఎక్కువే ఇచ్చాడు. అయినా సరే సంతృప్తి పడకపోతే, ఆయన క్షమించడు. నేనెప్పుడూ బిజీగా ఉండాలని, నెలకోసారి వెండితెరపై కనిపించాలనే ఆకాంక్ష లేదు. ఈ మధ్య వస్తున్న ఓ టీవీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు కదా.. అసలు బుల్లితెరకు పచ్చజెండా ఊపడానికి కారణం ఏంటి? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ నేపథ్యంలో సాగే కార్యక్రమం కాబట్టి, దానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించే చాన్స్ రావడంతో ఎగ్జయిటయ్యా. వెంటనే ఒప్పుకున్నాను. బుల్లితెర ఎలాంటి అనుభూతినిస్తోంది? నేను చేస్తున్నది పిల్లలకి సంబంధించిన షో. పిల్లలందరూ డాన్స్‌లో కనబరుస్తున్న ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. షూటింగ్లో సమయం ఎలా గడిచిపోతోందో కూడా తెలియడంలేదు. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు? ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెళ్ళెప్పుడో ఆలోచించలేదు. జీవితంలో మనకెంతోమంది తారసపడతారు. వాళ్లల్లో మనకు నచ్చినవాళ్లుంటారు. కానీ, జీవిత భాగస్వామిని చేసుకోలేం. అందుకే, బెటర్ హాఫ్‌ని ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి అడుగు లేస్తా. ఇతణ్ణి పెళ్లాడితే మన మిగతా జీవితం ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుందని అనిపిస్తే చాలు... కచ్చితంగా ఆ వ్యక్తిని పెళ్లాడతా. ప్రేమ వివాహాన్ని మా వాళ్లు ఎప్పుడూ వ్యతిరేకించరు. - డి.జి. భవాని -
సీక్వెల్ గా రాబోతున్న యమలీల