సోషల్‌ హల్‌చల్‌: సునీత మెలోడీ.. అలీ కామెడీ | Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: సునీత మెలోడీ.. అలీ కామెడీ

Published Tue, Jul 20 2021 1:03 PM | Last Updated on Tue, Jul 20 2021 1:08 PM

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

  • మహేశ్‌ బాబు గారాల పట్టి సితార పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా నమ్రత తన కూతురికి  బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ఓ క్యూట్‌ ఫోటోని అభిమానులతో పంచుకుంది.
  • చాలా కాలం తర్వాత సినిమా సెట్‌లో అనుభూతి పొందుతున్నా అంటూ ఓ ఫోటోని షేర్‌ చేసింది బాలీవుడ్‌ బ్యూటీ కాజోల్‌
  • 2020లో అసంపూర్తిగా అగిపోయిన ప్రాజెక్ట్‌ అంటూ యాంకర్‌, నటి విష్ణు ప్రియ ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది. 
  • సింగర్‌ సునీత నోట మరో మెలోడీ సాంగ్‌ రాబోతుందట. ఈ విషయాన్ని ఆమే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. 
  • తన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొన్న కమెడియన్‌ అలీకి ‘బిగ్‌బాస్‌’ఫేమ్‌ సోహైల్‌ స్వాగతం పలికాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement