Lavanya Tripathi Happy Birthday Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Happy Birthday Movie: జూలైలో లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’

Published Fri, May 6 2022 8:08 AM | Last Updated on Fri, May 6 2022 10:44 AM

Lavanya Tripathi Happy Birthday Movie Gets Release Date - Sakshi

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. రితేష్‌ రానా దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

‘‘ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే అంశాలు, యాక్షన్‌తో హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. నరేష్‌ ఆగస్త్య, సత్య, వెన్నెల కిశోర్, గుండు సుదర్శన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానినికి సంగీతం: కాలభైరవ, కెమెరా: సురేష్‌ సారంగం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement