‘దేవుళ్లు’, ‘అంజి’ లాంటి సినిమాల్లో బాల నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యాశెట్టి. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హీరోయిన్‌గా రాణించేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. ‘నువ్వు తోపురా’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా..అంతగా గుర్తింపురాలేదు. ఆ తర్వాత చేసిన ‘ఓ పిట్ట కథ’లో నిత్యా నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.
(చదవండి: అవకాశాలు లేక ఏడాదిపాటు ఇంట‍్లోనే కూర్చున్నా: స్టార్ హీరోయిన్)
అయితే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఒకటి రెండు వెబ్ సిరీస్‌లో నటించినా.. గుర్తింపు లభించట్లేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా అయినా పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. అయితే తాజాగా నిత్యా శెట్టి నగ్న వీడియో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. బాత్రూంలో ఓపెన్‌గా టవల్ విప్పేస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నువ్వేంటి ఇలా మారిపోయావ్? నీకేం పోయేకాలం వచ్చింది? ‘మీ మీద ఉన్న ఇష్టం పోతుంది మేడం’ అంటూ నెటిజన్ మండిపడుతున్నారు.
(చదవండి: ‘విరూపాక్ష’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..)
Comments
Please login to add a commentAdd a comment