ఆగస్టులో పేకమేడలు  | Pekamedalu movie will release in August | Sakshi
Sakshi News home page

ఆగస్టులో పేకమేడలు 

Published Thu, Jul 20 2023 1:16 AM | Last Updated on Thu, Jul 20 2023 6:01 AM

Pekamedalu movie will release in August - Sakshi

వినోద్‌ కిషన్, అనూష క్రిష్ణ జంటగా నీలగిరి మామిళ్ల తెరకెక్కించిన చిత్రం ‘పేకమేడలు’. క్రేజీ యాంట్స్‌పై రాకేష్‌ వర్రే నిర్మించిన ఈ సినిమా ఆగస్టులో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘ఒక యూనిక్‌ స్టోరీలైన్‌తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘పేకమేడలు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వరుణ్‌ బోర, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: కేతన్‌ కుమార్, లైన్‌ ప్రోడ్యూసర్‌: అనూష బోర, కెమెరా: హరిచరణ్‌ .కె, సంగీతం: స్మరణ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement