అలా నిన్ను చేరి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ | Post Productions From Ala Ninnu Cheri | Sakshi
Sakshi News home page

అలా నిన్ను చేరి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

May 29 2023 4:02 AM | Updated on May 29 2023 7:22 AM

Post Productions From Ala Ninnu Cheri - Sakshi

పాయల్, దినేష్, హెబ్బా

దినేష్‌ తేజ్‌ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్‌ రాధాకృష్ణ హీరోయిన్లుగా నూతన దర్శకుడు మారేష్‌ శివన్‌ తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పణలో విజన్‌ మూవీ మేకర్స్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది.

‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. త్వరలోనే మూవీ విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్, కెమెరా: ఐ ఆండ్రూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement