
హఫీజ్‌పేట్: గచ్చిబౌలిలోని ర్యాడిసన్ హోటల్‌లో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ నైట్స్ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చన రావుతో కలిసి సినీనటి ప్రగ్యా జైస్వాల్ సందడి చేశారు. ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం నాకు రెండవ ఇల్లు అన్నారు. నటిగా నా ప్రయాణం అనేది అపారమైన ప్రైడ్‌ని అనుసరించి, నా హృదయం చెప్పినట్లు అభిరుచితో నటిస్తున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment