Bollywood Actor Ranveer Singh Planning His Upcoming Movie With Director Shankar - Sakshi
Sakshi News home page

Ranveer Singh: కొత్త కాంబినేషన్‌!

Published Sat, Feb 20 2021 8:54 AM | Last Updated on Sat, Feb 20 2021 9:10 AM

Ranveer Singh Planning A Film With Director Shankar - Sakshi

దక్షిణాది సూపర్‌ డైరెక్టర్‌ శంకర్, బాలీవుడ్‌ యంగ్‌ సూపర్‌స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కనుందా? అంటే అవుననే అంటోంది బాలీవుడ్‌ మీడియా. శంకర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఓ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇటీవలే వీరిద్దరూ చర్చలు జరిపారట.

ప్రస్తుతం చేస్తున్న కమిట్‌మెంట్స్‌ పూర్తయ్యాక శంకర్, రణ్‌వీర్‌ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందట. ప్రస్తుతం కమల్‌ హాసన్‌తో ‘భారతీయుడు 2’ చేస్తున్నారు శంకర్‌. ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. రణ్‌వీర్‌ సింగ్‌ విషయానికి వస్తే.. ‘సర్కస్, జయేష్‌భాయ్‌ జోర్దార్, కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 
చదవండి : 
నితిన్‌ 30వ సినిమా : విలక్షణ పాత్రలో
మహేశ్‌బాబు‌ వయసు తగ్గుతోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement