Rudra Simha: యాక్షన్‌.. రివెంజ్‌.. ఎమోషన్‌  | Rudra Simha Movie To Release On 8th July | Sakshi
Sakshi News home page

Rudra Simha: యాక్షన్‌.. రివెంజ్‌.. ఎమోషన్‌ 

Jul 2 2022 10:31 AM | Updated on Jul 2 2022 10:31 AM

Rudra Simha Movie To Release On 8th July - Sakshi

మైత్రి

సంతోష్‌, స్నేహ, మైత్రి హీరో హీరోయిన్లుగా మనోహర్‌ కాటేపోగు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రసింహా’. ధరగయ్య బింగి, ఆంజనేయులు నందవరం, కోటేశ్వర్‌ రావు జింకల, మనోహర్‌ కాటేపోగు నిర్మించిన చిత్రం ఇది. ఈ నెల 8న ‘రుద్రసింహా’ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న సీనియర్‌ నటులు సుమన్, భానుచందర్‌ ఆడియోను విడుదల చేశారు. ‘‘యాక్షన్‌ అండ్‌ రివెంజ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులందరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవ్వడమే కాకుండా ఎంతో థ్రిల్‌ అవుతారు’’ అన్నారు మనోహర్‌. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు నిర్మాతలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement