శివబాలాజీ సిందూరం టీజర్‌ వచ్చేసింది.. | Siva Balaji, Dharma, Brigida Saga Starrer Sindhooram Teaser Out | Sakshi
Sakshi News home page

Sindhooram Teaser: శివబాలాజీ సిందూరం టీజర్‌ వచ్చేసింది..

Published Fri, Dec 23 2022 8:12 PM | Last Updated on Fri, Dec 23 2022 8:12 PM

Siva Balaji, Dharma, Brigida Saga Starrer Sindhooram Teaser Out - Sakshi

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సిందూరం. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. 

ఈ సందర్భంగా దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి మాట్లాడుతూ... సిందూరం అలరిస్తుందని ఆశిస్తున్నాను. నక్సల్స్ పాయింట్‌తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించాము. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవరాల్‌గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హై ఇంటెన్షన్ సిందూరం జనవరి 26న  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది' అని తెలిపారు.

చదవండి: కృష్ణంరాజు కోసమే కైకాల ఆ పనికి ఒప్పుకున్నారు: శ్యామలా దేవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement