మోహన్‌బాబును తిడుతున్నారంటూ.. | Youtube Channel Insults Mohan Babu, Cyber Crime Case Filed | Sakshi
Sakshi News home page

మోహన్‌బాబును తిడుతున్నారంటూ..

Published Sat, Jul 10 2021 10:53 AM | Last Updated on Sat, Jul 10 2021 4:05 PM

Youtube Channel Insults Mohan Babu, Cyber Crime Case Filed - Sakshi

నటుడు మోహన్‌బాబును సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయిన యూట్యూబ్‌లో కొందరు టార్గెట్‌ చేస్తూ తిడుతున్నారంటూ లీగల్‌ అడ్వైజర్‌ సంజయ్‌ శుక్రవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొలిటికల్‌ మోజో పేరుతో ఉన్న ఓ యూట్యూబ్‌ ఛానల్లో మోహన్‌బాబును వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా.. బూతులు తిడుతూ వీడియోలు అప్‌లోడ్‌ చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement