అవస్థలు పడుతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

అవస్థలు పడుతున్నాం..

Published Mon, Feb 24 2025 1:39 AM | Last Updated on Mon, Feb 24 2025 1:38 AM

అవస్థలు పడుతున్నాం..

అవస్థలు పడుతున్నాం..

చిన్నచిన్న పనులకు మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుండటంతో దూర, వ్యయభారం అవుతోంది. ఒక్కోసారి రోజుల తరబడి తిరగాల్సి వస్తుండటంతో అవస్థలు పడుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో టీ–ఫైబర్‌ సేవలు అందించాలి. – కొమిరె చెన్నకేశవులు,

కాంసానిపల్లి, ఉప్పునుంతల మండలం

ఉన్నతాధికారుల

దృష్టికి తీసుకెళ్తాం..

జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో టీ– ఫైబర్‌కు సంబంధించిన పరికరాలను బిగించారు. విద్యుత్‌ కనెక్షన్లు కూడా ఇచ్చారు. వాటి నుంచి గ్రామ పంచాయతీలకు ఎలాంటి సేవలు అందడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సేవలు అందుబాటులోకి వస్తే పనులు సులభతరం అవుతాయి. – రామ్మోహన్‌రావు, డీపీఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement