నోటిఫికేషన్ జారీ చేశాం..
జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులకు స్కానింగ్ సేవలు అందించేందుకు గాను రేడియాలజిస్టు నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశాం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రేడియాలజిస్టుకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో జనరల్ ఆస్పత్రిలో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యపై ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక అందజేశాం. జనరల్ ఆస్పత్రిలో స్కానింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– డా.రఘు, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
●
Comments
Please login to add a commentAdd a comment