చట్టాలు
ఎలిఫెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్, లీగల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్, డెత్స్ అండ్ మ్యారేజస్ (ఆర్మీ) యాక్ట్, ఈస్ట్ ఇండియన్ రైల్వే (రిడెంప్షన్ ఆఫ్ యాన్యుయిటీస్) యాక్ట్, ఈస్ట్ ఇండియా లోన్ యాక్ట్
జననాలు
కె.ఎన్.శివరాజ పిళ్లై : చరిత్రకారులు, ద్రవిడాలజిస్టు (మద్రాస్); సరోజినీ నాయుడు : రాజకీయ ఉద్యమశీలి, కవయిత్రి (హైదరాబాద్); పెరియార్ ఇ.వి.రామస్వామి : రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త (మద్రాస్); రమణ మహర్షి: రుషి, జీవన్ముక్త సద్గురు (తమిళనాడు); సర్ సి.పి.రామస్వామి అయ్యర్ : న్యాయవాది, మద్రాస్ ప్రెసిడెన్సీ అడ్వొకేట్ జన రల్; గణేశ్ దామోదర్ సావర్కర్ : స్వాతంత్య్ర సమర యోధులు, ‘అభినవ్ భారత్’ వ్యవస్థాపకులు (బాంబే); వెంకన్న హెచ్. నాయక్ : బీజాపూర్ జిల్లా కమిషనర్‌గా, ధర్వార్ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా చేశారు (కర్ణాటక).
Comments
Please login to add a commentAdd a comment