సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో ప్రకంపనలు రేపింది. ముఖ్యంగా సెకండ్‌వేవ్ దాదాపు ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా ప్రభావితం చేసింది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ వారాంతానికి రోజువారీ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టడం భారీ ఊరట నిస్తోంది. అలాఅని ఏమరుపాటుగాఉండకుండా.. అందరమూ ఫేస్‌మాస్క్, శానిటైజింగ్, భౌతికి దూరం లాంటి జాగ్రత్తలను విధిగా పాటించాల్సిందే. అలాగే కరోనాను శాశ్వాతంగా తరిమికొట్టాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం అంతే అవసరం.
ఇక మీరు అందరూ వీకెండ్ మూడ్‌లోకి వచ్చేశారుకదా. న్యూస్ అప్‌డేట్స్ చూసే ఆసక్తి అసలు లేదా. అందుకే మీకోసం.. మీ ముఖాలపై చిరునవ్వుల కోసం కొన్ని వీడియోలు అందిస్తున్నాం. వీటిని చూసి ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి..
మరోవైపు దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ప్రకృతి పులకిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్‌లోని నివాస ప్రాంతాలమధ్యకి నెమళ్ళు దూసుకువచ్చాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పురి విప్పి నృత్యం చేస్తున్నాయి. అయితే వీటిని ఎలాంటి హాని తలపెట్టవద్దని అటవీ అధికారి పంకజ్ గార్గ్ అక్కడివారికి విజ్ఞప్తి చేశారు. మరి ఆ ఫోటోలపై కూడా ఒక లుక్కేసుకోండి.
This is the best basketball match ive ever seen!! 😂😂 pic.twitter.com/HrCZMr5czs
— Nature & Animals🌴 (@AnimalsWorId) June 10, 2021
If you're having a bad day, watch this pic.twitter.com/ciP3uvBItY
— Nature & Animals🌴 (@AnimalsWorId) June 10, 2021
Watch till end 😂😂😂😂 pic.twitter.com/RRkVOv7dud
— @Sassy#NEHA* (@kingsqueenlove) June 10, 2021
Comments
Please login to add a commentAdd a comment