బీజేపీ విప్‌గా విశ్వేశ్వర్‌రెడ్డి | BJP appoints Konda Vishweshwar Reddy as Whip in Lok Sabha | Sakshi
Sakshi News home page

బీజేపీ విప్‌గా విశ్వేశ్వర్‌రెడ్డి

Published Tue, Jul 30 2024 6:11 AM | Last Updated on Tue, Jul 30 2024 6:11 AM

BJP appoints Konda Vishweshwar Reddy as Whip in Lok Sabha

సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ విప్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. డాక్టర్‌ సంజయ్‌ జైస్వాల్‌ను పార్టీ చీఫ్‌ విప్‌గా నియమించగా.. విశ్వేశ్వర్‌ రెడ్డితో పాటు మొత్తం 16 మందికి లోక్‌సభలో విప్‌లుగా అవకాశం కలి్పంచారు.

ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి డాక్టర్‌ శివ్‌ శక్తినాథ్‌ బక్షి సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ అందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement