కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థులు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, ఎమ్మెల్సీ లేహర్ సింగ్ సిరోయా, జగ్గేశ్ విజయం సాధించారు. ఒక్క స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జైరాం రమేష్ విజయాన్ని అందుకున్నారు.
Congratulations madam 💐@nsitharaman @BSYBJP @BSBommai @blsanthosh pic.twitter.com/6Tz5KEY4dD
— bhagath chinamalli / ಭಗತ್ ಚಿನಮಳ್ಳಿ (@bbcbhagath) June 10, 2022
ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల క్రాస్‌ఓటింగ్!
Comments
Please login to add a commentAdd a comment