BRS Chief Telangana CM KCR Extends Christmas 2022 Wishes To Nation - Sakshi
Sakshi News home page

Merry Christmas 2022: దేశ ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Published Sat, Dec 24 2022 7:02 PM | Last Updated on Sat, Dec 24 2022 7:29 PM

BRS Chief Telangana CM KCR Extends Christmas wishes to Nation - Sakshi

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దేశ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. 

శాంతి, కరుణ, సహనం, ప్రేమలను ప్రపంచానికి ఏసుక్రీస్తు చాటాడు. ఏసు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయి అని సీఎం కేసీఆర్‌ జాతిని ఉద్దేశించి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు క్రిస్మస్‌ తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ విస్తరణకు ఆయన రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement