
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ కేంద్రగా సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్‌గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం.
కేంద్ర క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు
- స్కిల్ ఇండియా పథకం 2025 వరకూ పొడిగింపు
- రూ. 8,800 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
- జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ పదవీకాలం పొడిగింపు
- 2028 మార్చి 31 వరకూ పొడిగించిన కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment