కంటి ఆపరేషన్‌ చేయించుకున్న రాష్ట్రపతి | Delhi: President Ram Nath Kovind Undergoes Surgery At Army Hospital | Sakshi
Sakshi News home page

కంటి ఆపరేషన్‌ చేయించుకున్న రాష్ట్రపతి

Published Thu, Aug 19 2021 3:54 PM | Last Updated on Thu, Aug 19 2021 4:06 PM

Delhi: President Ram Nath Kovind Undergoes Surgery At Army Hospital - Sakshi

( ఫైల్‌ ఫోటో )

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్‌ చేయించుకున్నారు. గురువారం ఉదయం  ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. శస్త్ర చికిత్స విజయవంతమైందని, రాష్ట్రపతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement