పొలం బాట పట్టిన మాజీ సీఎం  | HD Kumaraswamy Farming In Doddaballapur Firm | Sakshi
Sakshi News home page

పొలం బాట పట్టిన మాజీ సీఎం 

Published Mon, Aug 23 2021 8:14 AM | Last Updated on Mon, Aug 23 2021 8:14 AM

HD Kumaraswamy Farming In Doddaballapur Firm - Sakshi

దొడ్డబళ్లాపురం: మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి లాక్‌డౌన్‌ సమయంలో వ్యవసాయ బాట పట్టారు. ప్రస్తుతం రామనగర తాలూకా కేతగానహళ్లిలో 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ బిజీగా ఉన్నారు. జొన్న, టొమాటో, బెండ, మిరపకాయి, కొబ్బరి, అరటి, వక్క పంటలు పండిస్తున్నారు. ఇవి కాక గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం కూడా చేస్తున్నారు.

చదవండి : మణిపూర్‌ గవర్నర్‌గా గణేశన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement