బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ సమావేశం.. హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన | Nirmala Sitharaman Pre Budget Meeting AP Minister Buggana Attend | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ సమావేశం.. హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన

Published Fri, Nov 25 2022 1:12 PM | Last Updated on Fri, Nov 25 2022 6:35 PM

Nirmala Sitharaman Pre Budget Meeting AP Minister Buggana Attend - Sakshi

ఢిల్లీ: వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా రామన్ ఢిల్లీలో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు.  ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు సహా అభివృద్ధి పథకాలకు నిధులు వంటి అంశాలను లేవనెత్తారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు రానున్న బడ్జెట్‌లో ఆయా రాష్ట్రాల ప్రాధాన్యాలను కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు.
చదవండి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement