►రాజ్యసభ రేపటికి వాయిదా
►విపక్ష సభ్యుల నిరసనతో రాజ్యసభ రేపటికి వాయిదా
►పెగాసస్, సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ విపక్షాల నిరసన
►ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ
►కరోనా మృతుల కుటుంబాలకు ఈఎస్ఐ పెన్షన్
►రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు
లోక్‌సభ
►లోక్‌సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
►ఈ సెషన్ మొత్తం ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
►విపక్షాల ఆందోళనల మధ్య మధ్యాహ్నం 1 గంట వరకు లోక్‌సభ వాయిదా పడింది.
రాజ్యసభ వాయిదా
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. విపక్షాల ఆందోళనల మధ్య మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా పడింది.
ఏడవ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో పోలవరంపై వైఎస్సార్ సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. పోలవరంపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నోటీసు ఇచ్చారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment