లక్నో : రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారికి 10 వేల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. గురువారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. డ్రైవింగ్ నిబంధనలకు సంబంధించి గత నెలలోనే ఓ జీవో జారి చేసింది. ఇందులో మొదటిసారి డ్రైవింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి 500ల రూపాయలు, రెండవసారి ఉల్లంఘించి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవాళ్లు నాలుగు రెట్లు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు డబ్యూహెచ్‌వో ఓ నివేదికలో వెల్లడించింది. (బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, విసర్జించినా)
A penalty of Rs 10,000 to be imposed on people using mobile phones while driving. Notification issued by the State Transport Department on July 30, Thursday after #UttarPradesh govt passed this mandate in June. pic.twitter.com/tkqdGFLJfN
— ANI UP (@ANINewsUP) July 31, 2020
Comments
Please login to add a commentAdd a comment