
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. డిసెంబర్ 6వ తేదీన పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు గురించి ఇరువురు నేతలు చర్చించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులతోపాటు ఇతర అంతర్జాతీయ అంశాలపై ముచ్చటించినట్లు ప్రధాని మోదీ అనంతరం ట్విట్టర్‌లో తెలిపారు. డిసెంబర్ 6వ తేదీన పుతిన్ భారత్ పర్యటనలో 28 ఒప్పందాలపై సంతకాలు జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment