‘ఉమ్మడి ఆస్తుల’పై విచారణ వాయిదా | Supreme Court adjourned hearing on joint property | Sakshi
Sakshi News home page

‘ఉమ్మడి ఆస్తుల’పై విచారణ వాయిదా

Published Tue, Dec 5 2023 1:39 AM | Last Updated on Tue, Dec 5 2023 8:37 AM

Supreme Court adjourned hearing on joint property - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సోమవారం ఈ పిటిషన్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది.

పలు అంశాల నేపథ్యంలో పిటిషన్‌ను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement