
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నియమితులయ్యారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం తెలిపింది. 1994వ బ్యాచ్ ఐఏఎస్ అధికారులు హరిరంజన్ రావు, అతీశ్ చంద్ర పీఎంవోలో అదనపు కార్యదర్శులుగా నియమితులయ్యారు.
చదవండి👉🏾 సీఎం జగన్ బాటలోనే పంజాబ్ ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment