‘కేంద్రం చరిత్రను మారుస్తోంది’ | TMC MP Mahua Moitra Slams On BJP Over That Wants To Alter History | Sakshi
Sakshi News home page

‘కేంద్రం చరిత్రను మారుస్తోంది’

Published Fri, Feb 4 2022 8:39 AM | Last Updated on Fri, Feb 4 2022 8:39 AM

TMC MP Mahua Moitra Slams On BJP Over That Wants To Alter History - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చరిత్రనే మార్చేయడానికి ప్రయత్నిస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మొహువా మొయిత్రా దుయ్యబట్టారు. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. వర్తమానంపై అపనమ్మకం, భవిష్యత్తు పట్ల భయం కేంద్రం చర్యల్లో అడుగడుగునా కన్పిస్తున్నాయని, ఈ ప్రభుత్వం బారినుంచి దేశా న్ని కాపాడటం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు.

చదవండి: రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు: అమెరికా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement