ఫేస్‌బుక్ వాడితే ఫోన్ నంబర్ అమ్ముకున్నట్లే!
వివిధ దేశాల్లో నానా రకాల వివాదాలతో ఇబ్బందులు పడుతున్న ఆన్‌లైన్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో వివాద సుడిగుండంలో ఇరుక్కుంటోంది. పూర్తి వివరాలు..
రణరంగమైన ఢిల్లీ.. ఎర్రకోట ముట్టడి
గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని రణరంగంగా మారింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు మంగళవారం ఒక్కసారిగా రాజధానిలోకి అడుగుపెట్టారు. పూర్తి వివరాలు..
పంచాయతీ ఎన్నికలు: రాజుకుంటున్న వేడి!
పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటనతో గ్రామాల్లో సందడి నెలకొంటోంది. పూర్తి వివరాలు..
మత వివాదాల కుట్రలను అడ్డుకున్నాం
‘భిన్నత్వంలో ఏకత్వం అనేది మన సిద్ధాంతం. అయితే ప్రజల మధ్య మతపరమైన వివాదాల సృష్టికి కొందరు కుట్రలు చేస్తున్నారు. ఇది చాలా బాధ కలిగించింది. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంది’ అని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు..
కొత్త రాష్ట్రమైనప్పటికీ ఎంతో పురోగతి సాధించాం
ఆరు దశాబ్దాల వలస పాలనతో కుదేలైన తెలంగాణ రాష్ట్రంలో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో చేపట్టింది. పూర్తి వివరాలు.
ఫిబ్రవరి 12న కాజల్ ‘ప్రత్యక్ష ప్రసారం
వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు కాజల్ అగర్వాల్. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 16ఏళ్లు దాటినా ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్నారామె. పూర్తి వివరాలు..
ట్రయినింగ్‌లో...సింగ్ ఈజ్ కింగ్
క్రీడాకారులు ఎవరైనా గెలవాలనే లక్ష్యంతో అహర్నిశలూ శ్రమించి పోటీల్లో పాల్గొంటారు. కానీ ఢిల్లీకి చెందిన కరణ్ సింగ్‌కు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు. పూర్తి వివరాలు..
అంబానీ సెకను సంపాదన.. సామాన్యుడికి ఎన్నేళ్లంటే!
కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఆర్థిక అసమానతలు మరింతగా పెరిగిపోయాయి. సామాన్యులు పూట గడిచేందుకు అష్టకష్టాలు పడుతుండగా.. కుబేరుల సంపద లక్షల కోట్ల రూపాయల మేర ఎగిసింది. పూర్తి వివరాలు..
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
Published Wed, Jan 27 2021 9:44 AM | Last Updated on Wed, Jan 27 2021 10:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment