టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు | Today Telugu Morning News Headlines 3-2-2021 | Sakshi
Sakshi News home page

టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Feb 3 2021 10:06 AM | Updated on Feb 3 2021 10:35 AM

Today Telugu Morning News Headlines 3-2-2021 - Sakshi

చైనా బెదిరింపులకు పాల్పడుతోంది!
చైనా పొరుగుదేశాలను బెదిరిస్తోందనీ, తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. పూర్తి వివరాలు..

విగ్రహాల కూల్చివేతకు బాబు కుట్ర
రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యూహం రూపొందించాడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు..

ఎన్నికల బరిలో సినీ నటి రాధిక 
సినీ నటి రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు..

రైతన్నకు రక్షణగా 'పోలీస్'‌ వ్యవస్థ
రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇబ్బందులు, మోసాలకు గురికాకుండా రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని, ఇందు కోసం జిల్లాకు ఒక రైతు భరోసా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాలు.. 

5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
రెండు రాష్ట్రాల్లో రబీ సాగునీటి అవసరాలు, వేసవిలో తాగునీటి అవసరాలపై చర్చించి లభ్యత ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. పూర్తి వివరాలు..

రంపచోడవరంలో బన్నీ.. జంక్షన్‌ జామయ్యింది
స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులోనే కాక టోటల్‌ దక్షిణాదిలో బన్నీకి ఫ్యాన్స్‌ ఉన్నారు. పూర్తి వివరాలు..

ఫైనల్‌కు న్యూజిలాండ్
ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో రెండేళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్‌ జట్టు మరో ‘ఫైనల్‌’ మ్యాచ్‌ ఆడనుంది. పూర్తి వివరాలు..

ఐవోసీ పైప్‌లైన్‌ ఆస్తుల విక్రయం!
ముడిచమురు, పెట్రోలియం ప్రొడక్టుల పైప్‌లైన్లలో ఒకటి లేదా రెండింటిలో మైనారిటీ వాటాను విక్రయించే వీలున్నట్లు పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) ఫైనాన్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ కుమార్‌ గుప్తా పేర్కొన్నారు. పూర్తి వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement