నేపాల్ ప్రధాని ఓలి బహిష్కరణ
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్) నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం ఆదివారం నిర్ణయించింది. పూర్తి వివరాలు..
పవన్‌కు దమ్ముంటే ఎన్నికల్లో గెలవాలి
జనసేన పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆదివారం ఆరోపించారు. పూర్తి వివరాలు..
కిసాన్ పరేడ్‌కు గ్రీన్‌సిగ్నల్
దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలకు భంగం కలిగించకుండా కిసాన్ గణతంత్ర పరేడ్ నిర్వహించుకోవచ్చని ఢిల్లీ పోలీసులు ఆదివారం సాయంత్రం చెప్పారు. పూర్తి వివరాలు..
నేడు సుప్రీంకోర్టులో ‘పంచాయతీ’
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూలును సమర్థిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. పూర్తి వివరాలు..
రైతుకు బాసటగా మార్కెటింగ్
ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్న ఆగం కాకూడదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభిలషించారు. పూర్తి వివరాలు..
శర్వానంద్ సినిమాలో పాయల్ ‘స్పెషల్’..?
‘సీత’ సినిమాలో ‘బుల్లెట్టు మీదొచ్చె బుల్‌రెడ్డి.. రాజ్‌దూత్ మీదొచ్చె....’ అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ వేశారు పాయల్ రాజ్‌పుత్. పూర్తి వివరాలు..
మహిళల హాకీ జట్టుకు మరో గెలుపు
చిలీ సీనియర్ మహిళల జట్టుపై భారత జూనియర్ మహిళల హాకీ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. సాంటియాగోలో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఓటమి ఎరుగని భారత జూనియర్లు ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో 2–0 గోల్స్ తేడాతో చిలీ సీనియర్ జట్టుపై విజయం సాధించారు. పూర్తి వివరాలు..
ఇళ్లకు డిమాండ్ కల్పించండి
కేంద్ర బడ్జెట్ 2021–22లో ఇళ్లకు డిమాండ్ సృష్టించే చర్యలకు చోటివ్వాలని రియల్ ఎస్టేట్ రంగం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. పూర్తి వివరాలు..
టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు
Published Mon, Jan 25 2021 9:00 AM | Last Updated on Mon, Jan 25 2021 10:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment