కరోనా మూలాలు కనుక్కునే పనిలో డబ్ల్యూహెచ్‌ఓ
చైనాలోని వూహాన్‌లో కరోనా వైరస్ మూలాలను కనుక్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యులు అధ్యయనం మొదలు పెట్టారు. పూర్తి వివరాలు..
తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి
రాష్ట్ర విభజన, కరోనా ప్రభావంతో ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలు..
మహిళా జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు షాక్
అత్యాచార కేసుల్లో వరసగా వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలు..
నోటి మాటే ఫై'న'ల్
ఎక్కడైనా సరే ప్రభుత్వ వ్యవస్థలంటే.. ఏ స్థాయిలో ఉన్నవారైనా, ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోవాలన్నా అది ఎందుకోసమో తెలియచేస్తూ పారదర్శకత కోసం నోట్ ఫైల్స్‌తో కూడిన దస్త్రం (ఫైల్) ఉంటుంది. పూర్తి వివరాలు..
మేయర్ పదవి: ఎవరి బలం ఎంత?
త్వరలో జరగబోయే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కార్పొరేటర్లు, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి, వివిధ కోటాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఓటర్లే. పూర్తి వివరాలు..
ఆడటం మొదలుపెట్టిన కాసేటికే
షూటింగ్‌లో సీన్ సీన్‌కి మధ్య బ్రేక్‌లు వస్తుంటాయి. ఆ బ్రేక్‌లో కొందరు నచ్చిన పుస్తకంలో మునిగిపోతారు. కొందరు ఏదైనా గేమ్స్ ఆడతారు. పూర్తి వివరాలు..
ఐపీఎల్–2021 భారత్‌లోనే నిర్వహిస్తాం!
ఐపీఎల్–2021ను నిర్వహించే విషయంలో ప్రత్యామ్నాయ వేదిక గురించి అసలు తాము ఏమాత్రం ఆలోచించడం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలు..
రాష్ట్రాలకు నిధులు పారాలి!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ను అంచనా వేయాలంటే ఒకే ఒక్క కొలమానం ఉంది. పూర్తి వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment